Yogi Adityanath: ఆగ్రాలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చార్టర్డ్ విమానం అత్యవసర ల్యాండింగ్
Yogi Adityanath: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో విమానాన్ని ఆగ్రా విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం 3.40 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Maha Kumbh 2025 : మహా కుంభమేళాలో 45 రోజుల్లో 30 కోట్లు సంపాదించిన కుటుంబం.. పన్ను ఎంత చెల్లించాలి?
మహాకుంభమేళాతో భారతదేశ నిజమైన బలాన్ని ప్రపంచం చూసింది : ప్రధాని మోదీ
Maha Kumbh 2025 : మహా కుంభమేళాలో 37 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహితులు.. ఒకరినొకరు చూసుకోగానే!
Maha Kumbh 2025 : అమెరికా జనాభా కంటే ఎక్కువ.. మహా కుంభమేళాపై విదేశీ మీడియా ప్రశంసలు