lord-rama News, lord-rama News in telugu, lord-rama న్యూస్ ఇన్ తెలుగు, lord-rama తెలుగు న్యూస్ – HT Telugu

Latest lord rama Photos

<p>అయోధ్యలో దీపోత్సవానికి ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని, అక్టోబర్ 30న 28 లక్షల మట్టి దీపాలతో నగరాన్ని ప్రకాశవంతం చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు.</p>

Ayodhya: ఘనంగా దీపోత్సవానికి సిద్ధమైన అయోధ్య; 500 ఏళ్ల తరువాత మొదటి సారి..

Wednesday, October 30, 2024

<p>ఈరోజు అయోధ్యలోని రామ మందిరంలో చైత్రమాసం నవమి రోజున 12 గంటలకు, బాలరాముని నుదుటిని సూర్యకిరణాలు ముద్దాడాయి. దీనికి సంబంధించి ఫోటో ఇది. ఈ అద్భుత దృశ్యం చూసి భక్తులు పరవశించిపోయారు.&nbsp;</p>

Sri rama navami 2024: నయనానందం శ్రీరాముడి నుదుట ‘సూర్య తిలకం’.. మీరు కన్నులారా వీక్షించండి

Wednesday, April 17, 2024

రామ జన్మభూమి ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ మాట్లాడుతూ ఈ వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ట్రస్ట్ నిర్వహిస్తోందని, శ్రీరామనవమి పర్వదినాన్ని ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.&nbsp;&nbsp;

Ram Navami celebrations: అయోధ్య రామ మందిరంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

Wednesday, April 17, 2024

<p>సీతా గుఫా: గుఫా అంటే గుహ. ఈ ప్రదేశం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉంది. ఈ ప్రదేశం నుండి రావణుడు సీతను అపహరించినట్లు అక్కడి ప్రజలు నమ్ముతారు. &nbsp;(twitter/@vselenophile)</p>

Sita Temples: మనదేశంలో ఉన్న సీతాదేవి ఆలయాలు ఇవిగో, తప్పకుండా దర్శించుకోండి

Saturday, January 27, 2024