
జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. అధిక కొవ్వు, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారం తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం, బరువు వేగంగా తగ్గడం వంటి ఐదు ప్రధాన అలవాట్లు గాల్‌స్టోన్స్‌కు ఎలా దారితీస్తాయో వైద్య నిపుణులు డాక్టర్ ఉర్మాన్ ధ్రువ్ వివరించారు.



