krishna-river News, krishna-river News in telugu, krishna-river న్యూస్ ఇన్ తెలుగు, krishna-river తెలుగు న్యూస్ – HT Telugu

Latest krishna river Photos

బెజవాడకు  రక్షణ గోడలై నిలిచిన రైల్వే ట్రాకులు

Budameru Flood: బెజవాడను బుడమేరు ముంచెత్తకుండా రైల్వేట్రాక్స్‌ రక్షణ గోడలయ్యాయి…

Wednesday, September 4, 2024

విజయవాడలోని పెద్దపులి పాకలో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. 3 వ బెటాలియన్ ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

AP Telangana Rains : ఎటు చూసినా నీళ్లు.. ప్రజల కన్నీళ్లు.. హృదయాన్ని కదిలించే దృశ్యాలు

Monday, September 2, 2024

ఆలమట్టి నుంచి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేస్తుండటంతో జలాశయం పరిస్థితిని చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

Almatti Reservoir: నిండు కుండలా ఆల్మట్టి జలాశయం; కృష్ణా తీరానికి వరద ముప్పు

Friday, July 26, 2024

.ఐఆర్‌సీటీసీ టూరిజం 'GOAN DELIGHT' పేరుతో ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో పలు టూరిజం స్పాట్లను చూపించనుంది..

IRCTC Goa Tour : 'గోవా' ట్రిప్ ప్లాన్ ఉందా..? తగ్గిన ధర, హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ, వివరాలివే

Wednesday, July 24, 2024

మరోవైపు సాగర్ ప్రాజెక్టులో కూడా నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం 504.9 అడుగుల నీటి మట్టం ఉంది. 4,694 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా… 8,480 క్యుసెక్కుల నీటిని కుడి, ఎడమ కాల్వల ద్వారా విడుదల చేస్తున్నారు.

Krishna Basin Projects : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద - తాాజా పరిస్థితి ఇదే…!

Saturday, July 20, 2024

ఎగువన వర్షాలు భారీగా కురుస్తుండటంతో కృష్ణా నదిలో వరద ఉధృతి పెరిగింది. దీంతో కర్ణాటకలో అతి ముఖ్యమైన అల్మట్టి డ్యామ్ కు భారీగా వరద చేరుతోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Krishna River Basin : భారీగా వరద, అల్మట్టి గేట్లు ఎత్తివేత - జూరాల వైపు కృష్ణమ్మ పరుగులు...!

Wednesday, July 17, 2024

నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్, కృష్ణా నదీ తీరంలో ఫ్లెమింగో పక్షులు సందడి చేస్తున్నాయి. నదిలో నీరు అడుగంటడంతో బురదలో ఫ్లెమింగోలకు కావాల్సిన ఆహారం లభిస్తుంది. దీంతో వందల సంఖ్య ఫ్లెమింగోలు కృష్ణా తీరానికి వలస వస్తున్నాయి.

Flamingos : కృష్ణా నదీ తీరంలో ఫ్లెమింగో పక్షుల సందడి

Monday, June 3, 2024