konda-surekha News, konda-surekha News in telugu, konda-surekha న్యూస్ ఇన్ తెలుగు, konda-surekha తెలుగు న్యూస్ – HT Telugu

Latest konda surekha Photos

<p>వరంగల్‌లోని రంగలీలా మైదానంలో రావణ వధ ఘనంగా నిర్వహించారు. రావణుడి భారీ దిష్టిబొమ్మను తయారి చేసి.. బాంబులతో పేల్చి బూడిద చేశారు. ఈ రావణ వధను చూసేందుకు 2 లక్షల మందికి పైగా ప్రజలు వచ్చారని నిర్వాహకులు చెప్పారు.&nbsp;</p>

Dasara 2024 : వరంగల్ రంగలీల మైదానంలో రావణ వధ.. ఈసారి ప్రత్యేకత ఏంటో తెలుసా?

Sunday, October 13, 2024

<p>2022న అక్టోబరు నెలలోనే సమంత మయోసైటిస్ బారినపడినట్లు ప్రకటించింది. అయితే యశోదా సినిమా ప్రమోషన్స్ కోసం ఆమె అనారోగ్యం నాటకం ఆడుతోందని అప్పట్లో కామెంట్స్ కూడా వినిపించాయి. ఇప్పుడు సమంత గురించి కొండా సురేఖ మాట్లాడిన వివాదాస్పద మాటలు కూడా అక్టోబరులోనే కావడం గమనార్హం. అది కూడా సమంత, నాగచైతన్య విడిపోయిన అక్టోబరు 2వ తేదీనాడే కావడం యాదృశ్చికం.&nbsp;</p>

Samantha: సమంతని వదలని అక్టోబరు సెంటిమెంట్.. ఏడేళ్లుగా ఏదో ఒక వివాదం!

Thursday, October 3, 2024