kollywood-news-in-telugu News, kollywood-news-in-telugu News in telugu, kollywood-news-in-telugu న్యూస్ ఇన్ తెలుగు, kollywood-news-in-telugu తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  kollywood news in telugu

Latest kollywood news in telugu Photos

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన మలయాళ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం బజూక. ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మేనన్ కూడా నటించాడు. ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. అంటే, మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి అక్కినేని నాగ చైతన్యకు వారం రోజుల గ్యాపుతో పోటీగా రానున్నాడని తెలుస్తోంది.

February Movies: ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే.. స్టార్ హీరోలతో తలపడనున్న నాగ చైతన్య, సాయి పల్లవి!

Saturday, February 1, 2025

నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ సుధా కొంగర ద‌ర్శ‌క‌త్వంలో శివ‌కార్తికేయ‌న్ హీరోగా ప‌రాశ‌క్తి పేరుతో ఓ మూవీ తెర‌కెక్కుతోంది.

Sreeleela: త‌మిళంలో శ్రీలీల ఫ‌స్ట్ మూవీ ఇదే - శివ‌కార్తికేయ‌న్‌తో రొమాన్స్‌ - తెలుగులోనూ రిలీజ్‌

Thursday, January 30, 2025

ధృవ నక్షత్రం సినిమాలో తనకు, సూర్యకు మధ్య జరిగిన సమస్యల గురించి గౌతమ్ వాసుదేవ్ మీనన్ బిహైండ్ వుడ్స్ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడారు.

“నేను నా తోటి నటులతో తిరిగి కనెక్ట్ కావడం గురించి మాట్లాడినప్పుడు, నేను ఎల్లప్పుడూ అరుస్తున్నాడని ప్రజలు అనుకుంటారు” అని గౌతమ్ మీనన్ అన్నారు.

Suriya: సూర్య అలా చేస్తాడని నేనెప్పుడు అనుకోలేదు, చాలా బాధగా ఉంది, ఏమాత్రం తీసుకోలేకపోతున్నా.. డైరెక్టర్ గౌతమ్ మీనన్

Sunday, January 19, 2025

తమిళ స్టార్ హీరో జయం రవి కీలక నిర్ణయం తీసుకున్నారు. సినీ ఇండస్ట్రీ ద్వారా వచ్చిన ఆ పేరును మార్చేసుకున్నారు. జయం రవి నుంచి మళ్లీ తన ఒరిజినల్ పేరుకు ఛేంజ్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన నేడు (జనవరి 13) అధికారికంగా ప్రకటించారు.

Jayam Ravi: ఇక నుంచి ఆ పేరుతోనే పిలవాలన్న తమిళ స్టార్ హీరో.. 22 ఏళ్ల తర్వాత మార్పు

Monday, January 13, 2025

Ajith Racing Car: ఫార్ములా 2 ఛాంపియన్ షిప్ లో అర్మాన్ ఇబ్రహీం, పార్థివ సూరేశ్వరన్ లతో కలిసి రేసులో పాల్గొన్నాడు తలా అజిత్ కుమార్.

Ajith Racing Car: అజిత్ స్పెయిన్ రేసింగ్ ఫొటోలు వైరల్.. స్టార్ హీరో కొత్త కారు చూశారా?

Wednesday, November 27, 2024

Kanguva Suriya Remuneration: సూర్య నటించిన కంగువ మూవీ ఈరోజు (నవంబర్ 14) ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. మూవీ రిలీజ్ కు ఒక రోజు ముందు ఇందులో నటించిన స్టార్ల రెమ్యునరేషన్ వివరాలు బయటకు వచ్చాయి. లీడ్ రోల్లో నటించిన సూర్య రూ.39 కోట్లు అందుకున్నాడట.

Kanguva Suriya Remuneration: కంగువ కోసం సూర్య రెమ్యునరేషన్ ఇదీ.. చాలా తక్కువేనా?

Thursday, November 14, 2024

టాలీవుడ్ సీనియర్ హీరో, కింగ్ నాగార్జున, తమిళ హీరో కార్తి కలిసి ఊపిరి (2016) చిత్రం చేశారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. తాజాగా కార్తి, అరవింద స్వామి ప్రధాన పాత్రలు పోషించిన 'సత్యం సుందరం' సినిమా చూసిన నాగార్జున.. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Nagarjuna: కార్తి చిత్రంపై ప్రశంసలు కురిపించిన నాగార్జున.. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయంటూ..

Monday, September 30, 2024

సాయివిష్ణు ఓ పొలిటీషియ‌న్ కొడుకు అని స‌మాచారం. గ‌త ఆరేళ్లుగా వీరిద్ద‌రు ప్రేమ‌లో ఉన్న‌ట్లు పుకార్లు షికారు చేస్తోన్నాయి.

Megha Akash: పెళ్లి క‌బురు వినిపించిన టాలీవుడ్ హీరోయిన్ - పొలిటీషియ‌న్ కొడుకుతో సీక్రెట్ ల‌వ్‌స్టోరీ

Friday, August 23, 2024

నటి రేఖ మాట్లాడుతూ "ఇక్కడ ఎవరు పర్‌‌ఫెక్ట్ భర్త కాలేరు. వారిలో ఏదో ఒక లోపం కచ్చితంగా ఉంటుంది. అయితే, వెయ్యి మందిలో ఒకరు, లక్ష  మందిలో ఒకరు పరిపూర్ణమైన భర్తను పొందవచ్చు. ఇక్కడ ఎవ్వరూ ఎవరినీ జడ్జ్ చేయలేరు" అని చెప్పుకొచ్చారు.

Sathyaraj: నేను అప్పుడు ప్లే బాయ్‌ని.. అలా చేయకపోతే హార్మోన్ సరిగా పనిచేయట్లేదని అర్థం.. బాహుబలి కట్టప్ప కామెంట్స్

Tuesday, August 20, 2024

Dasara Box Office War: దసరా పండుగకు బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ తప్పేలా కనిపించడం లేదు. ఆ సమయంలో రజనీకాంత్, సూర్య, ఆలియా భట్ లాంటి వాళ్ల సినిమాలు రిలీజ్ కానున్నాయి.

Dasara Box Office War: ఒక్క పండగ.. ఐదు సినిమాల బాక్సాఫీస్ వార్.. దసరాకు పాన్ ఇండియా సినిమాల క్యూ

Monday, August 19, 2024

తంగలాన్ మూవీని అందరూ ఇష్టపడుతున్నారని, అందుకే సీక్వెల్‍గా పార్ట్ 2 తెస్తామని విక్రమ్ వెల్లడించారు. “మీరందరూ తంగలాన్ సినిమాను ప్రేమిస్తున్నారు కాబట్టి.. పార్ట్-2 చేయాలనుకుంటున్నాం. నేను, పా రంజిత్, జ్ఞానవేల్ ఈ విషయంపై మాట్లాడుకున్నాం. పా రంజిత్ ఫ్రీ అయ్యాక పార్ట్ 2 చేస్తాం. మీ మద్దతు చూసే ఈ నిర్ణయం తీసుకున్నాం” అని విక్రమ్ చెప్పారు.

Thangalaan 2: తంగలాన్‍ పార్ట్-2 వస్తుంది: హీరో విక్రమ్.. ఆస్కార్‌కు పంపుతామన్న ప్రొడక్షన్ హౌస్

Friday, August 16, 2024

కార్తి స‌ర్ధార్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద 103 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. పార్ట్ వ‌న్‌లో రాశీఖ‌న్నా హీరోయిన్‌గా న‌టించింది.

Karthi Sardar 2: సర్ధార్ 2లో ప్ర‌భాస్ హీరోయిన్ - కోలీవుడ్ సీక్వెల్‌లో ముగ్గురు క‌థానాయిక‌ల‌తో కార్తి రొమాన్స్‌

Friday, August 16, 2024

కంగువ మూవీ కోసం దిశా ప‌టానీ 3 కోట్ల రెమ్యున‌రేష‌న్ అందుకున్న‌ట్లు తెలిసింది. క‌ల్కి కంటే ఓ కోటి ఎక్కువే దిశా ప‌టానీ  తీసుకున్న‌ట్లు చెబుతోన్నారు.

Kanguva Movie: కంగువ మూవీ కోసం సూర్య‌, దిశా ప‌టానీ తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతంటే?

Wednesday, August 14, 2024

పా రంజిత్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్, మాళవిక మోహనన్  లీడ్ రోల్స్ చేసిన తంగలాన్ సినిమా రిలీజ్‍కు రెడీ అయింది. ఈ పీరియడ్ యాక్షన్ మూవీ ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ఎక్స్ (ట్విట్టర్)లో నేడు మాళవిక మోహనన్.. క్యూ అండ్ ఏ సెషన్ నిర్వహించారు. నెటిజన్లు ప్రశ్నలు అడగాలని కోరి.. కొన్నింటికి సమాధానాలు చెప్పారు.

Malavika Mohanan: పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? మాళవిక మోహనన్ చెప్పిన ఆన్సర్ ఇదే.. అలాంటి పాత్ర చేయాలనుందట

Wednesday, July 31, 2024

బయట వర్షం కురుస్తోంది కాబట్టి ఇంట్లో ఉన్న ప్రేక్షకులకు ఏం చూడాలో కాస్తా అయోమయంలో ఉంటారు. వారికోసం ఈ వారంలో ఓటీటీ రిలీజ్‌కు వచ్చిన వాటిలో బెస్ట్ ఐదు సినిమాల గురించి ఇక్కడ తెలియజేశాం.

OTT Weekend Watch: ఫ్యామిలీతో కలిసి వీకెండ్‌కు చూడాల్సిన బెస్ట్ 5 సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Saturday, July 27, 2024

సెవ‌న్త్ సెన్స్ సినిమా కార‌ణంగా డేట్స్ అడ్జెస్ట్ కాక‌పోవ‌డంతో  సూర్య బిజినెస్‌మేన్ సినిమాను వ‌ద‌లుకున్నాడు.

Suriya Birthday: బిజినెస్‌మేన్ మూవీలో ఫ‌స్ట్ ఛాయిస్ మ‌హేష్ బాబు కాదు...సూర్య‌!

Tuesday, July 23, 2024

అభిమానుల్లాగే తన పుట్టిన రోజు సందర్భంగా తాను కూడా రక్తదానం చేస్తానని తమిళ స్టార్ హీరో సూర్య గతేడాది తెలిపారు. అయితే, దాన్ని గుర్తుంచుకొని తన మాటను ఆయన నిలబెట్టుకున్నారు. తన పుట్టిన రోజు కంటే ముందే నేడు (జూలై 15) చెన్నైలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో సూర్య రక్తదానం చేశారు.

Actor Suriya: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న స్టార్ హీరో సూర్య: ఫొటోలు

Monday, July 15, 2024

2021 లో రజనీకాంత్ కుమార్తె సౌందర్య హూటే (హుడ్) అనే వాయిస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌‌ను ప్రారంభించింది. ఆమ్టెక్స్ భాగస్వామ్యంతో ఈ యాప్‌ను తమిళంతోపాటు అంతర్జాతీయ భాషలతో సహా 15 భారతీయ భాషల్లో లాంచ్ చేశారు.

Hoote Closed: రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్ హూటే యాప్‌ మూసివేత.. కారణం ఏంటంటే?

Thursday, July 11, 2024

Varalakshmi Sarath Kumar Wedding: శరత్ కుమార్ కూతురు, నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన బాయ్‌ఫ్రెండ్ నికొలాయ్ సచ్‌దేవ్ ను పెళ్లి చేసుకుంది. వీళ్ల పెళ్లి థాయ్‌ల్యాండ్ లో జరిగింది. ఆ తర్వాత చెన్నైలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి సీఎం స్టాలిన్ సహా ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు వచ్చారు.

Varalakshmi Sarath Kumar Wedding: వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లికి క్యూ కట్టిన సెలబ్రిటీలు.. టాలీవుడ్ నుంచి బాలకృష్ణ

Thursday, July 4, 2024

Kanguva first review: తమిళ సూపర్ స్టార్ సూర్య నటించిన మూవీ కంగువ. భారీ బడ్జెట్ తో డైరెక్టర్ శివ రూపొందించిన ఈ మూవీ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి దిశా పటానీ ఫిమేల్ లీడ్ కాగా.. బాబీ డియోల్ విలన్ గా నటించాడు. అయితే ఈ సినిమా ఫస్ట్ రివ్యూని రెండు ముక్కల్లో చెప్పేశాడు లిరిసిస్ట్ వివేక.

Kanguva first review: కంగువ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సూర్య నటన అద్భుతమంటూ పాటల రచయిత పోస్ట్

Monday, July 1, 2024