తేమతో కూడిన వాతావరణంలో, ముఖ్యంగా వర్షాకాలంలో, వంటగదిలోని క్యాబినెట్‌లలో తేమ పేరుకుపోవడం చాలామందికి ఒక పెద్ద సమస్య. దీనివల్ల క్యాబినెట్‌లకు బూజు పట్టి చెత్తగా మారడం, చెడు వాసన రావడం, చివరికి వాటిలో నిల్వ చేసిన వస్తువులు కూడా పాడైపోవడం చూస్తుంటాం. వీటికి పరిష్కార మార్గాలు ఇక్కడ చూడండి.