kanguva-movie News, kanguva-movie News in telugu, kanguva-movie న్యూస్ ఇన్ తెలుగు, kanguva-movie తెలుగు న్యూస్ – HT Telugu

Latest kanguva movie Photos

2016లో వచ్చిన ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీతో స్టార్ డమ్‌ని అందుకున్న దిశా పటాని.. ఆ తర్వాత వరుసగా బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ వచ్చింది. కానీ.. సౌత్‌లో ఎక్కువగా కనిపించలేదు.

Disha Patani In Kanguva: సౌత్‌లో పాగా వేస్తున్న దిశా పటాని.. వరుసగా రెండు భారీ చిత్రాల్లో ఛాన్స్

Thursday, November 14, 2024

Kanguva Suriya Remuneration: సూర్య నటించిన కంగువ మూవీ ఈరోజు (నవంబర్ 14) ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. మూవీ రిలీజ్ కు ఒక రోజు ముందు ఇందులో నటించిన స్టార్ల రెమ్యునరేషన్ వివరాలు బయటకు వచ్చాయి. లీడ్ రోల్లో నటించిన సూర్య రూ.39 కోట్లు అందుకున్నాడట.

Kanguva Suriya Remuneration: కంగువ కోసం సూర్య రెమ్యునరేషన్ ఇదీ.. చాలా తక్కువేనా?

Thursday, November 14, 2024

దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్‌తో కంగువ మూవీ తెర‌కెక్కుతోంది. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో హ‌య్యెస్ట్ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న సినిమాల్లో ఒక‌టిగా రికార్డ్ క్రియేట్ చేసింది.

Disha Patani: కంగువ మూవీ కోసం దిశా ప‌టానీ తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతంటే? - క‌ల్కి కంటే ఎక్కువే!

Wednesday, November 13, 2024

Kanguva first review: తమిళ సూపర్ స్టార్ సూర్య నటించిన మూవీ కంగువ. భారీ బడ్జెట్ తో డైరెక్టర్ శివ రూపొందించిన ఈ మూవీ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి దిశా పటానీ ఫిమేల్ లీడ్ కాగా.. బాబీ డియోల్ విలన్ గా నటించాడు. అయితే ఈ సినిమా ఫస్ట్ రివ్యూని రెండు ముక్కల్లో చెప్పేశాడు లిరిసిస్ట్ వివేక.

Kanguva first review: కంగువ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సూర్య నటన అద్భుతమంటూ పాటల రచయిత పోస్ట్

Monday, July 1, 2024

క‌ల్కి 2898 ఏడీతో పాటు కంగువ ఈ రెండు సినిమాల బ‌డ్జెట్ 900 కోట్లుపైనే కావ‌డం గ‌మ‌నార్హం.

Disha Patani: ప్ర‌భాస్‌, సూర్య‌ల‌తో దిశా ప‌టానీ రొమాన్స్ - రెండు సినిమాల బడ్జెట్‌ 900 కోట్లు

Wednesday, March 13, 2024

తమిళ స్టార్ హీరో సూర్య.. తన అభిమానులకు భోజన విందు ఇచ్చారు. మిగ్‍జాం తుఫాన్ సమయంలో సహాయక చర్యల్లో పాల్గొన్న తన ఫ్యాన్స్‌కు ఈ పార్టీ ఇచ్చారు.

Suriya: అభిమానులకు విందు ఇచ్చిన స్టార్ హీరో సూర్య.. కారణమిదే

Monday, March 4, 2024