kalki-2898-ad News, kalki-2898-ad News in telugu, kalki-2898-ad న్యూస్ ఇన్ తెలుగు, kalki-2898-ad తెలుగు న్యూస్ – HT Telugu

Latest kalki 2898 ad Photos

దీపికా పదుకొణె ఇటీవలే కుమార్తెకు జన్మనిచ్చి మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ సంతోషంలో మునిగితేలుతుంది. అయితే, స్టార్ హీరోయిన్‌గా సక్సెస్ సాధించిన దీపికా పదుకొణె తన కెరీర్‌లో చాలా పెద్ద సినిమాలను రెజెక్ట్ చేసింది.

Deepika Padukone: కల్కి హీరోయిన్ దీపికా పదుకొణె రెజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవే.. ఓ హాలీవుడ్ మూవీ కూడా!

Monday, September 9, 2024

OTT Releases: మహా ఎపిక్ బ్లాక్ బస్టర్ కల్కి 2898 ఏడీ మూవీ గురువారం (ఆగస్ట్ 22) నుంచి ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ లలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. హిందీ వెర్షన్ మాత్రం నెట్‌ఫ్లిక్స్ లోకి రాగా.. తెలుగుతోపాటు మిగిలిన భాషల వెర్షన్లు ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

OTT Releases: రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన కల్కి 2898 ఏడీ.. ఆగస్ట్ చివరి 9 రోజుల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు, సిరీస్ ఇవే

Thursday, August 22, 2024

స్లీవ్ లెస్ లెహంగాలో డీప్‌గా క్లీవేజ్ అందాలు చూపిస్తూ రచ్చ చేసింది దిశా పటానీ.

Disha Patani Cleavage: అందాలతో అరాచకం.. మైండ్ బ్లాక్ చేస్తున్న దిశా పటానీ సెక్సీ పిక్స్

Friday, July 19, 2024

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ చిత్రం జూన్  27వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఆరంభం నుంచే భారీ కలెక్షన్లను సాధిస్తూ దూసుకెళుతోంది. ఈ చిత్రం రూ.1,000 కోట్ల కలెక్షన్లు దాటేసిందని మూవీ టీమ్ నేడు (జూలై 13) అధికారికంగా వెల్లడించింది.

Kalki 2898 AD 1000 Crores: రూ.1,000 కోట్ల అద్భుత మైలురాయి దాటిన కల్కి 2898 ఏడీ: రికార్డులు ఇవే

Saturday, July 13, 2024

క‌ల్కి 2898 ఏడీలో గినియా అనే క్యారెక్ట‌ర్‌లో మృణాల్ క‌నిపించింది. సినిమా ఆరంభంలోనే మృణాల్ క్యారెక్ట‌ర్ ఎంట్రీ ఇస్తుంది.

Mrunal Thakur: రెమ్యున‌రేష‌న్ లేకుండా ఫ్రీగా క‌ల్కి మూవీ చేసిన మృణాల్ ఠాకూర్‌

Thursday, June 27, 2024

సోనాక్షి సిన్హా ఇటీవల జహీర్ ఇక్బాల్ ను వివాహం చేసుకుంది. తన  లీగల్ వెడ్డింగ్ లేదా రిసెప్షన్ లో చీర కట్టుకుని ఫ్యాషన్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. అయితే, తన స్పెషల్ డే కోసం సంప్రదాయ లెహంగా దుస్తులను వదిలేసి సొగసైన చీరను ఎంచుకుంది సోనాక్షి. ఇలా పెళ్లి రోజు లెహంగాను వదిలేసి చీర కట్టుకున్న బాలీవుడ్ హీరోయిన్స్ ఎవరో తెలుసుకుందాం.

Bollywood Brides: సోనాక్షి టు కల్కి హీరోయిన్ దీపికా- పెళ్లిలో లెహంగాకు బదులు చీర కట్టిన బాలీవుడ్ హీరోయిన్స్

Wednesday, June 26, 2024

క‌ల్కి సినిమా కోసం దిశా ప‌టానీ రెండు కోట్ల రెమ్యున‌రేష‌న్ స్వీక‌రించిన‌ట్లు వార్త‌లు వినిపిస్తోన్నాయి. బాలీవుడ్‌లో ఒక్కో సినిమా కోసం ఆరు కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటోంది దిశా ప‌టానీ.  తన రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకొని క‌ల్కి మూవీలో దిశా ప‌టానీ న‌టించిన‌ట్లు స‌మాచారం.

Disha Patani: ప్ర‌భాస్ క‌ల్కి కోసం రెమ్యున‌రేష‌న్ త‌గ్గించిన దిశా ప‌టానీ

Monday, June 24, 2024

Disha Patani: దిశా పటానీ అర్మానీ ఈవెంట్లో ఇలా బ్లాక్ డ్రెస్ లో వచ్చి మెస్మరైజ్ చేసింది. ఆమె రాగానే ప్రతి ఒక్కరి చూపులు దిశా వైపే వెళ్లాయి.

Disha Patani: పొట్టి బ్లాక్ డ్రెస్‌లో పిచ్కెక్కిస్తున్న కల్కి 2898 ఏడీ బ్యూటీ.. చూపు తిప్పుకోలేరు

Friday, June 21, 2024

కల్కి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో అంతా చేరి మాట్లాడుతుండగా మధ్య మధ్యలో ప్రభాస్ ఇలా సిగ్గుపడుతూ కనిపించాడు. అమితాబ్, దీపికా నవ్వుతూ కనిపించారు. ఈవెంట్‌లో చాలా వరకు ప్రభాస్ షై ఫీల్ అవుతూనే దర్శనం ఇచ్చాడు.

Kalki 2898 AD Pre Release Event Photos: సిగ్గు పడిపోయిన ప్రభాస్.. కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ ఫొటోలు మాత్రం చూసుండరు!

Thursday, June 20, 2024

ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు కల్కి 2898 ఏడీలో ప్రధాన పాత్రలు పోషించిన ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్ హాజరయ్యారు. రానా దగ్గుబాటి హోస్ట్ చేశారు. అయితే, ఈ ఈవెంట్‍లో ఓ సరదా విషయం జరిగింది.

Kalki 2898 AD Pre-Release event: ప్రభాస్‍ను టీజ్ చేసిన అమితాబ్ బచ్చన్.. బేబీ బంప్‍తో దీపిక

Wednesday, June 19, 2024

కమల్ హాసన్ తన అద్భుతమైన నటనతో పాటు సినిమాల్లో విభిన్న గెటప్స్ వేసి ఆశ్చర్యపరిచాడు. అందుకే ఆయన్ను లోకనాయకుడు అని పొగుడుతుంటారు. అయితే, భారతీయుడు నుంచి ప్రభాస్ కల్కి 2898 ఏడీ వరకు కమల్ హాసన్ వేసిన కొన్ని గెటప్స్ చూద్దాం.

Kamal Haasan Getups: భారతీయుడు నుంచి కల్కి వరకు కమల్ హాసన్ వేసిన గెటప్స్ ఇవే! మీకెన్ని తెలుసు?

Saturday, June 15, 2024

Movies Releasing in June: జూన్ నెలలో తెలుగుతోపాటు హిందీలోనూ కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. వివిధ జానర్లలో వస్తున్నఆ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Movies Releasing in June: జూన్‌లో రిలీజ్ కాబోతున్న ఆరు మోస్ట్ అవేటెడ్ మూవీస్ ఇవే.. తెలుగు నుంచి రెండు

Thursday, May 30, 2024

క‌ల్కిలో ప్ర‌భాస్ ఉప‌యోగించే కారు పేరు బుజ్జి అని మేక‌ర్స్ వెల్ల‌డించారు. బుజ్జి వాహ‌నాన్ని న‌డుపుకుంటూ స్టేజ్‌పైకి ఎంట్రీ ఇచ్చి అభిమానుల‌ను అల‌రించాడు.

Kalki 2898 Ad : మూడేళ్లు న‌న్ను టార్చ‌ర్ పెట్టాడు - నాగ్ అశ్విన్‌పై ప్ర‌భాస్ కామెంట్స్ వైర‌ల్‌

Thursday, May 23, 2024

హాట్ అండ్ బ్యూటిఫుల్ దిశా పటానీ ప్రతి స్టైల్‌లో హాట్ గా కనిపించి అదరగొడుతుంటుంది. అలాంటి లుక్ లోనే మరోసారి దర్శనం ఇచ్చింది. ఈ తాజా ఫోటోలలో దిశా పటానీ చాలా అందంగా, హాట్ గా కనిపిస్తోంది,

Disha Patani: ప్రిన్సెస్‌లా కల్కి హీరోయిన్ దిశా పటానీ.. డీప్ నెక్ డ్రెస్సులో హాట్‌గా!

Monday, May 20, 2024

Disha Patani Summer Wear: సెక్సీ పోజులు, డ్రెస్సులతో అదరగొట్టే హాట్ యాక్ట్రెస్ దిశా పటానీ తాజాగా ఎయిర్‌పోర్టులో ఇలా సమ్మర్ వేర్ లో అదరగొట్టింది. ఆమె క్యాజువల్ లుక్ అభిమానులను ఆకర్షించింది.

Disha Patani Summer Wear: సమ్మర్ వేర్‌లో మెరిసిపోతున్న కల్కి బ్యూటీ దిశా పటానీ

Tuesday, April 23, 2024

హాట్ అండ్ బ్యూటిఫుల్ నటి దిశా పటానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే తరచుగా తన లుక్, హాట్ నెస్, స్టైల్‌తో అభిమానులను పిచ్చోళ్లను చేస్తుంటుంది. తాజాగా దిశా పటానీ షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోల్లో టైట్ అందాలతో చాలా హాట్ గా కనిపిస్తోంది.

Disha Patani Dress Price: టైట్ అందాలతో కల్కి హీరోయిన్.. దిశా పటానీ డ్రెస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Saturday, April 13, 2024

యోధ సినిమా స్క్రీనింగ్‌కి చాలా మంది బాలీవుడ్ స్టార్స్ హాజరైనప్పటికీ, దిశా పటాని ఈవెంట్‌లోకి అడుగుపెట్టిన వెంటనే అందరి చూపు ఆమెపైనే ఆగిపోయింది. ఈవెంట్‌లో దిశా పటానీ హాట్ లుక్‌ని చూసి అభిమానులు ఫిదా అయిపోయారు.

Disha Patani: దేవకన్యలా మెరిసిపోయిన కల్కి హీరోయిన్.. దిశా పటానీ లేటెస్ట్ పిక్స్ వైరల్

Friday, March 15, 2024

క‌ల్కి 2898 ఏడీతో పాటు కంగువ ఈ రెండు సినిమాల బ‌డ్జెట్ 900 కోట్లుపైనే కావ‌డం గ‌మ‌నార్హం.

Disha Patani: ప్ర‌భాస్‌, సూర్య‌ల‌తో దిశా ప‌టానీ రొమాన్స్ - రెండు సినిమాల బడ్జెట్‌ 900 కోట్లు

Wednesday, March 13, 2024

హాట్ భామ దిశా పటానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ నిత్యం హాట్ ఫొటోలు షేర్ చేస్తూ తన అభిమానులతో టచ్ లో ఉంటుంది. అయితే, తాజాగా ట్రెడిషనల్ లుక్‌లో దిశా పటానీ కనిపించి కనువిందుచేసింది.

Disha Patani: తొలిసారి పద్ధతిగా కనిపించిన కల్కి బ్యూటి.. దిశా పటానీ ట్రెడిషనల్ లుక్ వైరల్.. షాక్‌లో ఫ్యాన్స్

Friday, March 8, 2024

దిశా పటానీ సోషల్ మీడియాలో చాలా అరుదుగా యాక్టివ్‌గా ఉంటుంది, కానీ, ఆమె తన ఫోటోలను షేర్ చేసినప్పుడల్లా కామెంట్స్, లైక్‌ల వరద ఉంటుంది. తాజాగా దిశా పటానీ తన కొన్ని లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె చాలా అందంగా ఉంది, ఇక్కడ ఆ ఫోటోలను చూడండి.

Disha Patani: కల్కి బ్యూటి దిశా పటానీ అల్ట్రా గ్లామర్ షో.. కింద కూర్చుని హాట్ పోజులు

Wednesday, January 31, 2024