understanding junk food: ingredients & effects

Latest junk food Photos

డార్క్​ చాక్లెట్​తో బాదం కలిపి తింటే టేస్టే వేరు! శరీరానికి హెల్తీ ఫ్యాట్స్​ అందుతాయి.

వెయిట్​లాస్​ పేరుతో కడుపు మాడ్చుకోకండి- ఈ స్నాక్స్​ తింటూ బరువు తగ్గండి..

Sunday, May 11, 2025

కూరలోనే, మరేదైనా ప్రత్యేక వంటకంలోనో ఉప్పు కాస్త తగ్గిందంటే విసిగిపోతాం. ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. అలాంటి వాళ్లకు కూరలో ఉప్పు తగ్గడం అనేది మీ ఆరోగ్యానికి చాలా మంచిదని తెలిస్తే, కోపానికి బదులు ఆరోగ్యకరమైన ఆహారం తిన్నామనే సంతృప్తి మిగులుతుంది. అదెలాగో చూద్దామా..

Salt less Eating: ఉప్పు తక్కువగా తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా?

Monday, February 3, 2025

జంక్​ ఫుడ్స్​లో షుగర్​- సాల్ట్​ అధికంగా ఉంటాయి కదా! ఇవి.. మన మెదడులోని రివార్డ్​ సిస్టెమ్​ని ట్రిగ్గర్​ చేస్తాయి. రివార్డ్​ సిస్టెమ్​ ట్రిగ్గర్​ అవ్వడంతో డోపమైన్​ తరహా ఫీల్​ గుడ్​ కెమికల్స్​ రిలీజ్​ అవుతాయి.

జంక్​ ఫుడ్​ తినాలని క్రేవింగ్స్​ ఎందుకు వస్తాయి? అసలు కారణం ఇదే..

Sunday, January 12, 2025

ఔషధ గుణాలతో ఇంట్లో దొరికే వివిధ పదార్థాలతో స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన లడ్డూ తినాలనే కోరికను తీర్చుకోవచ్చు. అలాగే శీతాకాలంలో అంటువ్యాధుల నుంచి దూరంగా ఉండచ్చు. వీటిని క్రమ తప్పకుండా తినడం వల్ల  పొందే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

Winter Foods: శీతాకాలంలో అంటువ్యాధులకు దూరంగా ఉండాలంటే.. వీటిని ప్రతిరోజూ తప్పకుండా తినండి

Saturday, December 21, 2024

హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన విషాద సంఘటన.. స్ట్రీట్ ఫుడ్‌పై అనుమానాలను పెంచుతోంది. స్ట్రీట్ ఫుడ్ తిని మహిళ మరణించింది. 50 మంది వరకు ఆసుపత్రి పాలయ్యారు. స్ట్రీట్ ఫుడ్స్‌లో ఉండే బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు అనారోగ్యానికి కారణం అవుతున్నాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు.

Hyderabad Street Food : హైదరాబాద్‌లో ఈ 3 రకాల స్ట్రీట్ ఫుడ్ తింటున్నారా.. అయితే బాడీ షెడ్డుకు వెళ్లినట్టే!

Tuesday, October 29, 2024

హైదరాబాద్ నగరంలోని ప్రముఖ హోటళ్లలో ఆహారం కల్తీ ఎక్కువైపోతోంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నా.. తీరు మారడం లేదు. కుళ్లిన మాంసం, కూరగాయలను ఉపయోగిస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు.

Hyderabad Hotels : కుళ్లిపోయిన మాంసం.. పాడైన ఉల్లిపాయలు.. మరుగుదొడ్డిలా వంట గది..! ఇంత దారుణమా?

Saturday, October 19, 2024

ఉప్పు అధికంగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్స్, చిప్స్, సాసేజ్ లు, ప్యాకేజ్డ్ స్నాక్స్ వంటివి కిడ్నీ ఆరోగ్యానికి హానికరం.ఈ ఆహారాలలో సోడియం అధికంగా ఉంటుంది.ఇది శరీరంలోని ద్రవాల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల రక్తపోటు పెరిగి మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది.

Kidney Stone: కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్నవాళ్లు ఈ ఫుడ్స్ అస్సలు తినొద్దు.. చాలా డేంజర్

Wednesday, October 16, 2024

హోటల్‌లో మాంసం నిల్వ చేశారు. దాన్ని సరిగా ప్యాక్ చేయకపోవడంతో.. మాంసంపై ఈగలు దోమలు వాలుతున్నాయి. వాటినే వండి వినియోగదారులకు ఇస్తున్నారు. దీనిపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Hyderabadi food: ఓరి దేవుడా.. హైదరాబాద్ హోటళ్లలో ఇంత దారుణమా.. టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు

Friday, August 16, 2024