సంపన్న దేశాల్లో ఒబెసిటి ఎందుకు పెరుగుతోంది? ఆశ్చర్యపరిచే వాస్తవాలు
సంపన్న దేశాల్లో ప్రజలు వ్యాయామం ఎక్కువగా చేస్తున్నా, ఎక్కువ కేలరీలు ఖర్చు చేస్తున్నా.. స్థూలకాయం (obesity) మాత్రం పెరుగుతోంది. ఇది నిజంగా విచిత్రమైన పరిస్థితి. ఇంతకీ దీనికి కారణం ఏంటి?