jiohotstar: your guide to streaming movies, shows & cricket | జియోహాట్‌స్టార్ ఓటీటీ, మూవీస్, టీవీ షోస్, క్రికెట్ స్ట్రీమింగ్ అప్‌డేట్స్
తెలుగు న్యూస్  /  అంశం  /  జియోహాట్‌స్టార్

Latest jiohotstar Photos

4. వీఐ రూ.994 ప్రీపెయిడ్ ప్లాన్- ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. ఈ ప్లాన్​లో కస్టమర్లకు రోజూ 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్​లు, అన్​లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్​లో అపరిమిత 5జీ డేటా (ముంబైలో మాత్రమే), జియో హాట్​స్టార్​ సబ్​స్క్రిప్షన్, హాఫ్ డే అన్​లిమిటెడ్ డేటా, వీకెండ్ డేటా రోల్ఓవర్, డేటా డిలైట్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

ఫ్రీ జియో హాట్​స్టార్​, రోజుకు 2జీబీ డేటా, ఇంకా ఎన్నో బెనిఫిట్స్​- ఈ రీఛార్జ్​ ఆప్షన్స్​పై లుక్కేయండి…

Monday, May 12, 2025

థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రూ.827 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన ఛావా ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. చాలా కాలం తర్వాత కూడా ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్‌ సినిమాల్లో దంచికొడుతోంది. ఇందులో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించారు.

ఓటీటీలో దంచికొడుతున్న 800 కోట్ల సినిమా.. దాంతోపాటు మరో 8 మూవీస్ ట్రెండింగ్‌లో.. మీరెన్ని చూశారు?

Friday, May 9, 2025

ఓటీటీలో గత వారం టాప్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. పది నుంచి ఒకటి వరకు వరుసగా లిస్ట్ ఇక్కడ చూడండి.

ఓటీటీలో గత వారం ఎక్కువ మంది చూసిన మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. టాప్ 10 లిస్ట్‌లో ఏమున్నాయంటే..

Monday, April 28, 2025

తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా స్వీట్‍హార్ట్ ఈ ఏడాది మార్చి 14వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీలో రియో రాజ్, గోపిక రమేశ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ సినిమా నెలలోగానే ఓటీటీలోకి వచ్చేస్తోంది.

OTT Tamil: ఓటీటీలోకి నెలలోపే వస్తున్న తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

Tuesday, April 8, 2025

మొదట్లో ఈ విధంగా ఫోన్లు ఎక్స్‌చేంజ్ చేసి ఆత్మవిశ్వాసంతో, దాచడానికి ఏమీ లేదనే మనస్తత్వంతో ఇద్దరూ ఉంటారు. కానీ, ఒక రోజు రాత్రి ఒకరి ఫోన్లను మరొకరు చెక్ చేసుకున్న తర్వాత వారికి కొత్త విషయాలు తెలుస్తాయి.

OTT: ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ చెల్లెలి రొమాంటిక్ కామెడీ చిత్రం.. పెళ్లికి ముందే ఆ పని.. ఇక్కడ చూడండి!

Friday, April 4, 2025

Jiofibre Prepaid Plan: జియో ఫైబర్ 30 రోజుల అదనపు వాలిడిటీతోపాటు పది ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కు ఉచిత యాక్సెస్ ఇచ్చే ప్రీపెయిడ్ ప్లాన్స్ ను ప్రారంభించింది. మరి ఆ ప్లాన్స్ ఏంటి, వాటి కోసం ఎంత చెల్లించాలన్నది ఇక్కడ చూడండి.

Jiofibre Prepaid Plan: పది ఓటీటీ యాప్స్ ఫ్రీ.. 30 రోజుల అదనపు వాలిడిటీ.. జియో ఫైబర్ అదిరిపోయే ప్లాన్ మీకు తెలుసా?

Wednesday, April 2, 2025

OTT Releases this week: ఈవారం ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఏంటో చూడండి.

OTT Releases this week: ఓటీటీతో ఈ వారం ఫుల్ టైంపాస్.. మిస్ కాకుండా చూడాల్సినవి ఇవే..

Monday, March 24, 2025

మలయాళ నటుడు బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్ర పోషించిన పొన్మన్  మూవీ మంచి హిట్ అయింది. ఈ చిత్రంలో సాజిన్ గోపు, లిజోమోల్ జోస్ కూడా లీడ్ రోల్స్ చేశారు. ఈ ఏడాది జనవరి 30వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది.

OTT Malayalam Movie: ఈవారమే ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ కామెడీ డ్రామా మూవీ.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చు!

Monday, March 10, 2025

జియో రూ.195 ప్లాన్: ఇది జియో క్రికెట్ డేటా ప్యాక్. దీనిలో మీరు 90 రోజుల వాలిడిటీ ఉంటుంది. దాంతో 90 రోజులపాటు ఉచిత జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ పొందుతారు. ఈ ప్లాన్ లో కంపెనీ 15 జీబీ డేటాను కూడా అందిస్తోంది.

JioHotstar OTT Plan: జియో హాట్‌స్టార్ ఓటీటీ బంపర్ ఆఫర్.. 3 సిమ్‌లలో 3 నెలల ఫ్రీ ప్లాన్.. అదనంగా 15 జీబీ డేటా ఉచితం!

Tuesday, March 4, 2025

సుడల్ సీజన్ 2 ఓటీటీ: తమిళంలో రూపొందిన సుడల్ ది వొర్టెక్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా సీజన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో కథిర్, ఐశ్వర్య రాజేష్, గోపిక రమేష్ ముఖ్య పాత్రల్లో నటించారు. దీన్ని తెలుగులో చూడొచ్చు

OTT Weekend Watch: ఓటీటీలో వీకెండ్‌కు మిస్ అవ్వకూడని బెస్ట్ 5 థ్రిల్లర్స్ ఇవే.. మీకు నచ్చిన జోనర్లలో స్ట్రీమింగ్!

Saturday, March 1, 2025

Jiohotstar Top 10 Trending: జియోహాట్‌స్టార్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ లిస్ట్ ఇలా ఉంది

Jiohotstar Top 10 Trending: జియోహాట్‌స్టార్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. రెండు తెలుగు సినిమాలు కూడా..

Wednesday, February 26, 2025

ఓటీటీ మలయాళ సినిమాలు:

థ్రిల్లింగ్ కథాంశంతో సినిమాలు అంటే మలయాళ మూవీస్ గుర్తుకు వస్తాయి. ఆ స్థాయిలో మర్డర్ థ్రిల్లర్, మిస్టరీ థ్రిల్లర్, హారర్ థ్రిల్లర్ వంటి ఉత్కంఠభరిత చిత్రాలు మలయాళంలో వరుసకట్టుగా ఉన్నాయి. అంతేకాకుండా మలయాళ అగ్ర హీరోలు కూడా విభిన్న కథలను ఎంచుకుని నటిస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి అనేక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఉత్కంఠభరిత చిత్రాల వరుసలో కొన్ని మలయాళ చిత్రాలు కచ్చితంగా ఉంటాయి.

OTT: ఓటీటీలో అస్సలు మిస్ అవ్వకూడని థ్రిల్లింగ్ సినిమాలు.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్‌లో చూడాల్సినవి ఇవే!

Sunday, February 23, 2025