janasena-candidates News, janasena-candidates News in telugu, janasena-candidates న్యూస్ ఇన్ తెలుగు, janasena-candidates తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  Janasena Candidates

Latest janasena candidates Photos

<p>మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ జనసేనలో చేరారు. పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో బుద్ధ ప్రసాద్ జనసేనలో చేరారు. పవన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.&nbsp;</p>

Janasena Joinings : జనసేనలో చేరిన మండలి బుద్ద ప్రసాద్, స్వాగతించిన పవన్ కల్యాణ్

Monday, April 1, 2024

<p>మచిలీపట్నం లోక్ సభ స్థానానికి అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరిని(Vallabhaneni Balashowry) జనసేన ఖరారు చేసింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా అవనిగడ్డ, పాలకొండ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.&nbsp;</p>

Janasena : మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి

Saturday, March 30, 2024

<p>తెలుగుదేశం- జనసేన పార్టీల ఉమ్మడి జాబితాను ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ శనివారం విడుదల చేశారు.&nbsp;</p>

TDP Janasena First list : 118 మంది అభ్యర్థులతో టీడీపీ-జనసేన ఉమ్మడి జాబితా , మినిమం డిగ్రీ చదివిన వాళ్లే!

Saturday, February 24, 2024