iqoo News, iqoo News in telugu, iqoo న్యూస్ ఇన్ తెలుగు, iqoo తెలుగు న్యూస్ – HT Telugu

Latest iqoo Photos

బ్యాటరీ:  వన్​ప్లస్ 13లో 100వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​తో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఐక్యూ 13 స్మార్ట్​ఫోన్​లో 120వాట్ ఛార్జింగ్ సపోర్ట్​తో 6150 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది.

వన్​ప్లస్​ 13 వర్సెస్​ ఐక్యూ 13- ది బెస్ట్​ ఫ్లాగ్​షిప్​ స్మార్ట్​ఫోన్​ ఏది?

Sunday, November 24, 2024

ఐకూ 13 మొబైల్ అక్టోబర్ 30వ తేదీన చైనాలో లాంచ్ అయింది. ఈ ఫ్లాగ్‍షిప్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో డిసెంబర్ 3వ తేదీన విడుదలయ్యేందుకు రెడీ అయింది. స్నాప్‍డ్రాగన్ లేటెస్ట్ పవర్‌ఫుల్ ప్రాసెసర్ సహా మరిన్ని ఫ్లాగ్‍షిప్ స్పెసిఫికేషన్లను ఈ మొబైల్ కలిగి ఉంది.

ఐకూ నుంచి పవర్‌ఫుల్‍ ఫోన్ ఇండియాకు వచ్చేస్తోంది.. లాంచ్ డేట్, స్పెసిఫికేషన్లు ఇలా.. ధర ఎంత ఉండొచ్చంటే..

Saturday, November 9, 2024

రియల్మీ నార్జో 70ఎక్స్: ఈ జాబితాలో తదుపరి ఫీచర్లతో నిండిన బడ్జెట్ స్మార్ట్ఫోన్ రియల్మీ నార్జో 70ఎక్స్. మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ 6ఎన్ఎం 5జీ ప్రాసెసర్ పై ఈ స్మార్ట్ఫోన్ పనిచేస్తుంది. క్రిస్ప్ విజువల్స్ కోసం 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎఫ్ హెచ్డీ రిజల్యూషన్ కూడా ఇందులో ఉన్నాయి. ఇప్పుడు రియల్మీ నార్జో 70ఎక్స్ కేవలం రూ.12249 తగ్గింపు ధరకు లభిస్తుంది.

Amazon Sale 2024: బడ్జెట్ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా?.. అమెజాన్ సేల్ లో ఈ ఫోన్స్ పై బెస్ట్ ఆఫర్స్

Sunday, September 29, 2024

లీక్​ అయిన డేటా ప్రకారం.. ఐకూ 12 ప్రోలో 2కే రిసొల్యూషన్​, 144హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన అమోలెడ్​ డ్యూయెల్​ కర్వ్​డ్​ స్క్రీన్​ ఉంటుంది. రేర్​లో కర్వ్​డ్​ స్ట్రక్చర్​ ఉంటుంది.

లాంచ్​కు సిద్ధమవుతున్న ఐకూ 12 ప్రో.. ఫీచర్స్​ లీక్​!

Monday, October 30, 2023

Samsung Galaxy A54 and Galaxy A34: స్యామ్సంగ్ నుంచి గెలాక్సీ ఏ 54, గెలాక్సీ ఏ 34 మోడల్స్ వస్తున్నాయి. ఈ రెండు ఏ సిరీస్ ఫోన్లు కూడా మార్చి 16న లాంచ్ అవుతున్నాయి.

new smartphones in March: ఈ నెలలో మార్కెట్లోకి వస్తున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

Friday, March 10, 2023

Samsung Galaxy S23: ఫిబ్రవరి 1వ తేదీన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్సంగ్ తన ఫ్లాగ్ షిప్ మోడల్ Samsung Galaxy S23 ని ఆవిష్కరించనుంది. ఈ సిరీస్ మొత్తం మూడు ఫోన్స్ వస్తున్నాయి. అవి  standard Galaxy S23, beefed-up Galaxy S23 Plus, and top-end Galaxy S23 Ultra..

Upcoming smartphones in Feb: ఈ ఫిబ్రవరి లో వస్తున్న స్మార్ట్ ఫోన్స్ ఇవే..

Friday, January 27, 2023

రియల్‍మీ 10 ప్రో 5జీ సిరీస్ ఇండియాలో ఈ వారమే లాంచ్ అయింది. రియల్‍మీ 10 ప్రో 5జీ ప్రారంభ ధర రూ.18,999గా ఉంది. రియల్‍మీ 10 ప్రో+ 5జీ ప్రారంభ ధరను రూ.24,999గా రియల్‍మీ నిర్ణయించింది. 6.72 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఎల్‍సీడీ డిస్‍ప్లేతో రియల్‍మీ 10 ప్రో 5జీ వస్తోంది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Smartphones Launched This Week: ఈ వారంలో లాంచ్ అయిన మొబైల్స్ ఇవే.. రియల్‍మీ 10 ప్రో 5జీ సిరీస్ నుంచి ఐకూ 11 వరకు..

Sunday, December 11, 2022

Infinix Hot 20 5G - ఇన్ఫినిక్స్ హాట్ 20 5జీ ఫోన్ డిసెంబర్ 1న ఇండియాలో లాంచ్ కానుంది. జీఎస్ఎం ఎరీనా ప్రకారం, 6.6 ఇంచుల డిస్‍ప్లేతో ఈ స్మార్ట్ ఫోన్ రానుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‍తో ఈ 5జీ ఫోన్ రానుంది. ధర రూ.12,000 రేంజ్‍లో ఉంటుందని అంచనా.

Mobiles to launch in This week: ఈ వారంలో లాంచ్ కానున్న టాప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే

Tuesday, November 29, 2022

iPhone 14 Pro Maxలోని 48MP ప్రధాన కెమెరా, కొత్త 12MP అల్ట్రా-వైడ్ కెమెరాతో రాత్రి వేళలో కూడా ప్రకాశవంతమైన, వివరణాత్మక ఫోటోలను తీయవచ్చు. అలాగే పగటిపూట ఇంకా గొప్ప ఫోటోలను చిత్రీకరించగలదు. మాక్రో మోడ్ చాలా బాగుంది, 3X జూమ్ కూడా ఆకట్టుకుంటుంది. వీడియోల కోసం కూడా సాటిలేని డైనమిక్ పరిధి, గొప్ప నాయిస్ సప్రెషన్‌తో ఆకట్టుకుంటుంది. iPhone 14 Pro 128GB వేరియంట్ ధర, రూ. 129,900/-

Best Camera Smartphones of 2022 | ఐఫోన్‌కు మించిన క్వాలిటీ వచ్చిన ఫోన్‌లు ఇవే!

Sunday, October 16, 2022