ipl-2025 News, ipl-2025 News in telugu, ipl-2025 న్యూస్ ఇన్ తెలుగు, ipl-2025 తెలుగు న్యూస్ – HT Telugu

Latest ipl 2025 Photos

ఐపీఎల్ ద్వారా ఇప్ప‌టివ‌ర‌కు పంత్ 75 కోట్ల వ‌ర‌కు ఆదాయాన్ని సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం.

Rishabh Pant Net Worth: ఆట‌లోనే కాదు సంపాద‌న‌లో కూడా రిష‌బ్‌ పంత్ టాప్‌ - ఈ టీమిండియా క్రికెట‌ర్ ఏడాది ఇన్‌క‌మ్ ఎంతంటే?

Friday, November 29, 2024

Siddharth Kaul Retirement: ఐపీఎల్ 2025 మెగా వేలంలో అమ్ముడుపోకపోవడంతో సిద్ధార్థ్ కౌల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. గురువారం(నవంబర్ 28) సిద్ధార్థ్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఒకప్పుడు టీమిండియాకు ఆడిన ఈ స్టార్ పేసర్ సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ తో క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు.

Siddharth Kaul Retirement: ఐపీఎల్ వేలంలో ఎవరూ కొనకపోవడంతో రిటైరైన టీమిండియా పేస్ బౌలర్

Thursday, November 28, 2024

IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలంలో అంతర్జాతీయ ఆటగాళ్లతో పాటు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. నేహాల్ వధేరా నుండి నమన్ ధీర్ వరకు చాలా మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు కోటీశ్వరులుగా మారారు. మరి వీళ్లలో టాప్ 7 ప్లేయర్స్ ఎవరో చూడండి.

IPL 2025 Mega Auction: ఐపీఎల్ వేలంలో ఈ ఐదుగురు ప్లేయర్స్ పంట పండింది.. అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోయినా..

Tuesday, November 26, 2024

ఈ ఏడాది జ‌న‌వ‌రిలో బీహార్ టీమ్ త‌ర‌ఫున రంజీల్లోకి ఎంట్రీ ఇచ్చాడు వైభ‌వ్‌. ప్ర‌స్తుతం ముస్తాక్ అలీ టోర్నీ ఆడుతోన్న వైభ‌వ్ ...రాజ‌స్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆరు బాల్స్‌లో ప‌ద‌మూడు ప‌రుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో రెండు సిక్స‌ర్లు కొట్టాడు.

Vaibhav Suryavanshi: ఐపీఎల్ వేలంలో కోటి ప‌ది ల‌క్ష‌ల ధరకు అమ్ముడుపోయిన 13 ఏళ్ల‌ క్రికెట‌ర్ - అత‌డు ఎవ‌రంటే?

Monday, November 25, 2024

IPL 2025 Auction: ఐపీఎల్ వేలం అంటే క్రికెట్ ప్రపంచం చూపు మొత్తం దానిపైనే ఉంటుంది. అలాంటి వేలం నిర్వహించే బాధ్యతలను ఈసారి కూడా మల్లికా సాగర్ కు అప్పగించింది బీసీసీఐ.

IPL 2025 Auction: ఐపీఎల్ 2025 ప్లేయర్స్ వేలం నిర్వహించేది ఈవిడే.. ఆమె సంపద రూ.100 కోట్లకుపైనే అంటే నమ్మగలరా?

Thursday, November 21, 2024

ఐపీఎల్ 2008 నుంచి జరుగుతుండగా.. ఇప్పటి వరకూ 16 సీజన్లు ముగిశాయి. ఈ క్రమంలో 15 సార్లు ఐపీఎల్ వేలం జరిగింది. సౌదీ అరేబియా వేదికగా నవంబరు 24, 25వ తేదీల్లో ఐపీఎల్ 2025 సీజన్ కోసం జరగనుంది.

IPL Expensive Players: 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీళ్లే.. ధోనీతోనే మొదలు

Wednesday, November 20, 2024

IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. ఈ ఏడాది ఐపీఎల్ వేలం కోసం మొత్తం 1,574 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ జాబితాలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ వంటి భారత సూపర్ స్టార్ల పేర్లు ఉండగా,. సహజంగానే పంత్ ఈసారి ఐపీఎల్ వేలంలో అత్యధిక బేస్ ప్రైస్ కోటాలో ఉన్నాడు. రూ.2 కోట్ల బేస్ ప్రైస్ తో ఐపీఎల్ వేలంలో తమ పేర్లను నమోదు చేసుకున్న భారత, విదేశీ ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.

IPL 2025 Mega Auction: ఐపీఎల్ మెగా వేలం.. రూ.2 కోట్ల బేస్ ప్రైస్ ఉన్న ప్లేయర్స్ వీళ్లే.. పంత్, రాహుల్, శ్రేయస్ కూడా..

Wednesday, November 6, 2024

Sunrisers Hyderabad: సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఐదుగురు కీలకమైన ప్లేయర్స్ ను రిటెయిన్ చేసుకుంది. వీళ్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తోపాటు హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి ఉన్నారు.

Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటెయిన్ చేసుకున్న ఐదుగురు ప్లేయర్స్ వీళ్లే.. క్లాసెన్‌కు ఏకంగా రూ.23 కోట్లు

Thursday, October 31, 2024

ఐపీఎల్ రిటెన్షన్ ఉత్కంఠకు రేపు (అక్టోబర్ 31) తెరపడనుంది. ఏ ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటున్నాయో 10 ఐపీఎల్ జట్లు రేపటి సాయంత్రంలోగా జాబితా సమర్పించేయాలి. దీంతో ఏ జట్టు ఏ ప్లేయర్లను రిటైన్ చేసుకోనుందో అధికారికంగా తేలిపోనుంది.

IPL 2025 Retention Live Streaming: రేపే ఉత్కంఠకు తెర: ఐపీఎల్ రిటెన్షన్ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడొచ్చు? టైమ్ ఇదే

Wednesday, October 30, 2024

ఐపీఎల్ రిటెన్షన్ ఆఖరి గడువు రేపటి (అక్టోబర్ 31)తో ముగియనుంది. ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఏ ఆటగాళ్లను రిటైన్ చేసుకోనున్నది 10 జట్లు రేపు సాయంత్రంలోగా వెల్లడించాలి. సన్‍రైజర్స్ హైదరాబాద్ జట్టు (ఎస్‍ఆర్‌హెచ్) ఐదుగురు ఆటగాళ్లు రిటైన్ చేసుకోనుందని సమాచారం.

IPL Retention 2025 SRH: సన్‍రైజర్స్ హైదరాబాద్ ఈ ఐదుగురిని రిటైన్ చేసుకోనుందా? తేలేది రేపే

Wednesday, October 30, 2024

ఒకవేళ ముంబయి ఇండియన్స్ రోహిత్ శర్మని రిటెన్ చేసుకోవాలనుకుంటే.. ధర నుంచి హార్దిక్ పాండ్యాతో సమానంగా చూడాల్సి వస్తుంది. అంటే.. హార్దిక్ పాండ్యాని రూ.18 కోట్లతో రిటెన్ చేసుకుంటే.. రోహిత్ శర్మకి కూడా అంతే చెల్లించాల్సి వస్తుంది. అప్పుడగానీ.. ఇద్దరి మధ్య ఇగో సమస్యలు రావు. ఐపీఎల్ 2024లో ఇద్దరూ కాస్త దూరం దూరంగా ఉన్నా..  టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ గెలిచిన తర్వాత రోహిత్‌కు హార్దిక్‌పై కొంత అభిమానం పెరిగినట్లు కనిపిస్తోంది. కానీ.. టోర్నీ టైమ్‌లో సమస్యలు వచ్చే అవకాశాలూ ఉంటాయి.

IPL 2025 MI Retention: ఐపీఎల్ 2025 కోసం ముంబయి ఇండియన్స్ రిటెన్ చేసుకునే ప్లేయర్లు వీళ్లే!

Wednesday, October 30, 2024