బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సామూహిక సమావేశాలకు అనువైనది, సురక్షితం కాదని జస్టిస్ జాన్ మైఖేల్ డి కున్హా కమిషన్ అభిప్రాయపడింది. దీంతో మహిళల వరల్డ్ కప్ 2025, ఐపీఎల్ 2026 మ్యాచ్‌లు ఆడటంపై అనుమానాలు మొదలయ్యాయి. జూన్ 4న జరిగిన ఘోర తొక్కిసలాట కారణంగా కమిషన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


