indigo News, indigo News in telugu, indigo న్యూస్ ఇన్ తెలుగు, indigo తెలుగు న్యూస్ – HT Telugu

Latest indigo Photos

<p>రేపటి(అక్టోబర్ 27) నుంచి విశాఖ-విజయవాడ మధ్య ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థలు రెండు సర్వీసులను నడపనున్నాయి. ఈ నూతన సర్వీసులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించనున్నారు. &nbsp;</p>

Visakhapatnam To Vijayawada Planes : విశాఖ నుంచి విజయవాడకు ఇక గంట ప్రయాణమే, రేపు రెండు విమాన సర్వీసులు ప్రారంభం

Saturday, October 26, 2024

<p>విశాఖ నుంచి కొత్తగా 4 విమాన సర్వీసులను నడుపుతున్నట్లు ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ ప్రకటించింది. &nbsp;సెప్టెంబర్ నెల నుంచి ఒక సర్వీస్, అక్టోబర్ నెలలో మరో మూడు సర్వీసులు ప్రారంభించనుంది. సెప్టెంబర్ 21వ తేదీన ఉదయం 9 గంటలకు విశాఖ-హైదరాబాద్‌ ఇండిగో కొత్త సర్వీసు ప్రారంభం కానుంది. &nbsp;అక్టోబర్‌ 27న విశాఖ-విజయవాడ నూతన సర్వీసును ప్రారంభించనున్నారు.&nbsp;</p>

Indigo New Flights : విశాఖ, హైదరాబాద్ నుంచి ఇండిగో 11 కొత్త విమాన సర్వీసులు-ఎప్పటి నుంచంటే?

Saturday, September 7, 2024

<p>ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న 6ఈ 2175 విమానంలో సనల్ బీజ్ అనే ప్రయాణికుడు ఆనాటి సంఘటనలను వివరిస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ఇండిగో ఉద్యోగుల అన్‌ప్రొఫెషనల్‌నెస్‌ను ఆయన తన పోస్టులో ఎత్తిచూపారు. పైలట్‌పై దాడి ఘటన వెనుక ఇండిగో తన తప్పులను దాచిపెడుతోందని ఆయన ఆరోపించారు. &nbsp;&nbsp;</p>

పైలట్‌పై దాడి ఘటన వెనుక ఇండిగో తన తప్పును దాచిపెడుతోంది: ప్రయాణికుడు

Wednesday, January 17, 2024