ind-vs-aus-test News, ind-vs-aus-test News in telugu, ind-vs-aus-test న్యూస్ ఇన్ తెలుగు, ind-vs-aus-test తెలుగు న్యూస్ – HT Telugu

Latest ind vs aus test Photos

Ind vs Aus 5th Test Day 1: సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో మరోసారి విఫలమయ్యారు టీమిండియా బ్యాటర్లు. టాపార్డర్ చేతులెత్తేయగా.. మిడిలార్డర్ లో రిషబ్ పంత్ 40 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. జడేజా 26 రన్స్ చేశాడు. కోహ్లి 17 పరుగులకే ఔటై నిరాశ పరిచాడు.

Ind vs Aus 5th Test Day 1: మళ్లీ చేతులెత్తేసిన టీమిండియా బ్యాటర్లు.. చివర్లో కాస్త రిలీఫ్ ఇచ్చిన బుమ్రా.. ఫొటోల్లో..

Friday, January 3, 2025

ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు. ఈ విషయంలో ఆయనకు దగ్గరిలో ఎవరూ లేరు. చివరికి బుమ్రా టెస్టు సిరీస్‌ను అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా ముగించే అవకాశం ఉంది.

Jasprit Bumra Record: కపిల్ దేవ్ రికార్డ్‌ను బద్దలు కొట్టిన జస్ప్రీత్ బుమ్రా!

Sunday, December 29, 2024

Rohit Sharma: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులోనూ ఫాలో ఆన్ తప్పించుకోవడానికి టీమిండియా పోరాడుతోంది. అయితే రెండో రోజు తొలి సెషన్ లో రోహిత్ శర్మ కెప్టెన్సీ, కొత్త బాల్ ను సరిగా వాడుకోవడంలో విఫలమవడంపై మాజీ క్రికెటర్లు గవాస్కర్, రవిశాస్త్రి, ఎమ్మెస్కే ప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Rohit Sharma: రోహిత్ శర్మది చెత్త కెప్టెన్సీ.. నమ్మకం లేకపోతే ఎందుకు తీసుకున్నావ్: కెప్టెన్‌పై మాజీ క్రికెటర్లు సీరియస్

Friday, December 27, 2024

Boxing Day Test Record: ఆస్ట్రేలియాలోని ఐకానిక్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ప్రతి ఏటా బాక్సింగ్ డే టెస్టు జరగడం సహజం. ఈ మ్యాచ్ చూడటానికి తొలి రోజు భారీ సంఖ్యలో ప్రేక్షకులు వస్తుంటారు. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ప్రారంభమైన నాలుగో టెస్టు తొలి రోజు ఏకంగా 87,242 మంది రావడం విశేషం. గత ఐదేళ్లలో ఇదే అత్యధికం.

Boxing Day Test Record: బాక్సింగ్ డే టెస్టు తొలి రోజు ఎంసీజీలో 87242 మంది ప్రేక్షకులు.. అన్ని రికార్డులు బ్రేక్

Thursday, December 26, 2024

Ashwin Retirement: టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముగిసిన కాసేపటికే ఈ విషయాన్ని బీసీసీఐ తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ విషయం వెల్లడించింది. నిజానికి టీ సమయంలో అశ్విన్ ను కోహ్లి హగ్ చేసుకున్నప్పుడే ఈ అనుమానం వచ్చింది. అంతకుముందు అతనితో అశ్విన్ చాలాసేపు మాట్లాడాడు.

Ashwin Retirement: సడెన్‌గా రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చిన రవిచంద్రన్ అశ్విన్.. కోహ్లితో చాలాసేపు మాట్లాడిన తర్వాతే..

Wednesday, December 18, 2024

Ind vs Aus 3rd Test Live Streaming: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటికే 1-1తో సమంగా ఉన్న ఇండియా, ఆస్ట్రేలియా టీమ్స్ మూడో టెస్టు కోసం బ్రిస్బేన్ చేరుకున్నాయి. శనివారం (డిసెంబర్ 14) ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Ind vs Aus 3rd Test Live Streaming: ఇండియా, ఆస్ట్రేలియా మూడో టెస్ట్ లైవ్ స్ట్రీమింగ్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

Friday, December 13, 2024

Most Test Wins: ఆస్ట్రేలియా ఇప్పటి వరకూ 868 టెస్టుల్లో 415 విజయాలతో తొలి స్థానంలో కొనసాగుతోంది. తాజాగా టీమిండియాపై రెండో టెస్టులో విజయంతో తన ఆధిక్యాన్ని మరింత మెరుగుపరచుకుంది.

Most Test Wins: అత్యధిక టెస్టు విజయాలు సాధించిన టీమ్స్ ఇవే.. ఐదో స్థానంలో టీమిండియా.. ఆస్ట్రేలియాకు దరిదాపుల్లోనూ లేదు

Tuesday, December 10, 2024

India vs Australia Test: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆసక్తికరంగా మొదలైంది. పెర్త్ లో ప్రారంభమైన తొలి టెస్టు తొలి రోజే ఏకంగా 17 వికెట్లు పడటం విశేషం.

India vs Australia Test: బుమ్రా దెబ్బకు ఆస్ట్రేలియా విలవిల.. పెర్త్ టెస్టు తొలి రోజే 17 వికెట్లు.. ఫొటోల్లో..

Friday, November 22, 2024

India vs Australia: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే తొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. న్యూజిలాండ్ చేతుల్లో స్వదేశంలో వైట్ వాష్ కు గురైన ఇండియన్ తీవ్ర విమర్శల నేపథ్యంలో ఈ కీలకమైన సిరీస్ బరిలోకి దిగుతుంది.

India vs Australia: ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు టీమిండియా కెప్టెన్ ఎవరో చెప్పిన కోచ్ గౌతమ్ గంభీర్

Monday, November 11, 2024