బిగ్‌బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా ప్రధాన పాత్రలో నటించిన నటరత్నాలు మూవీ థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. నటరత్నాలు మూవీలో టాలీవుడ్ కమెడియన్లు రంగస్థలం మహేష్, సుదర్శన్, తాగుబోతు రమేష్ కీలక పాత్రలు పోషించారు.