icc-champions-trophy-2025 News, icc-champions-trophy-2025 News in telugu, icc-champions-trophy-2025 న్యూస్ ఇన్ తెలుగు, icc-champions-trophy-2025 తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  icc champions trophy 2025

Latest icc champions trophy 2025 Photos

<p>టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా పై స్పిన్ దళాన్ని నడిపించే బాధ్యత ఉంది. సీనియర్ స్పిన్నర్ గా అతను జట్టు విజయాల్లో కీలక పాత్ర &nbsp;పోషిస్తున్నాడు. ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ లో బౌలింగ్ లో అదరగొడుతున్నాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్ లోనూ సత్తాచాటే జడేజా 199 వన్డేల్లో 2779 పరుగులు, 226 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.&nbsp;</p>

Teamindia: స్పిన్ ఎటాక్ లో తగ్గేదేలే.. భారత జట్టులోఅయిదుగురు స్పిన్నర్లు.. ఛాంపియన్స్ ట్రోఫీకి టీమ్ఇండియా

Wednesday, February 12, 2025

<p>తాజాగా పాకిస్థాన్ లో జరుగుతున్న ట్రై సిరీస్ లో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు చెలరేగిపోయింది. మొదట దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 304 పరుగులు చేసింది. అంత స్కోరు చేసింది కాబట్టి ఆ జట్టుదే విజయమనే అంచనాలు కలిగాయి. కానీ కేన్ విలియమ్సన్ (133 నాటౌట్), కాన్వే (97) విధ్వంసంతో కివీస్ మరో 8 బంతులు ఉండగానే గెలిచింది.&nbsp;</p>

300 score: 300 కొట్టినా కష్టమే.. వన్డేల్లో రెచ్చిపోతున్న జట్లు.. ఛాంపియన్స్ ట్రోఫీలో దబిడి దిబిడే

Tuesday, February 11, 2025

<p>ఈ టోర్నమెంట్ కు పాకిస్థాన్ ఆతిథ్యమిస్తోంది.అయితే ఈ మెగా ఈవెంట్ ను విజయవంతం చేసేందుకు ఐసిసి తీవ్రంగా సన్నద్ధమవుతోంది.అయితే ఈలోగా కొందరు బడా ఆటగాళ్లు గాయపడ్డారు.ఇలాంటి పరిస్థితుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలగిన లేదా నిష్క్రమించే అవకాశం ఉన్న ఐదుగురు ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.</p>

Champions Trophy: బుమ్రా నుంచి కమిన్స్ వరకు.. ఛాంపియన్స్ ట్రోఫీకి ఈ ఐదుగురు స్టార్లు దూరమవుతారా?

Thursday, February 6, 2025

<p>ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9వ తేదీ వరకు జరగనుంది. పూర్తి షెడ్యూల్‍ను ఐసీసీ నేడు వెల్లడించింది. గ్రూప్-ఏలో ఉన్న టీమిండియా మ్యాచ్‍ల షెడ్యూల్‍ను ఇక్కడ తెలుసుకోండి.&nbsp;</p>

Champions Trophy India Schedule: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్‍ల షెడ్యూల్ ఇదే.. పాక్‍తో పోరు ఎప్పడంటే.. లైవ్ ఎక్కడ?

Tuesday, December 24, 2024