ias-officers News, ias-officers News in telugu, ias-officers న్యూస్ ఇన్ తెలుగు, ias-officers తెలుగు న్యూస్ – HT Telugu

Latest ias officers Photos

<p>స్మితా సబర్వాల్ సికింద్రాబాద్‌లోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో చదివారు. హైదరాబాద్‌లోని బేగంపేటలో ఉన్న క్యాథలిక్ మైనారిటీ సంస్థ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుంచి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్షలో స్మితా సబర్వాల్ ఆల్ ఇండియా టాపర్.</p>

Smita Sabharwal : శక్తివంతమైన ఆయుధంతో ఐఏఎస్‌గా ఎదిగి.. ఆదర్శంగా నిలిచి.. స్మితా సబర్వాల్ సక్సెస్ స్టోరీ

Monday, September 16, 2024

<p>ఆరుగ్యారెంటీలను సమర్దవంతంగా అమలు చేయాలని తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. తెలంగాణ కలెక్టర్ల సదస్సు ప్రజావాణి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు.&nbsp;</p>

TG Collectors Meet: తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలులో కలెక్టర్లే కీలకమన్న సిఎం రేవంత్ రెడ్డి

Tuesday, July 16, 2024