history News, history News in telugu, history న్యూస్ ఇన్ తెలుగు, history తెలుగు న్యూస్ – HT Telugu

Latest history Photos

<p>రామప్ప ఆలయాన్ని 1213 సంవత్సరంలో.. కాకతీయ రాజుల కాలంలో నిర్మించారు. రేచర్ల రుద్రుడు అనే శిల్పి ఈ ఆలయాన్ని రామలింగేశ్వర స్వామికి అంకితం చేశారు. ఈ ఆలయం ప్రధాన శిల్పి పేరు మీద.. రామప్ప ఆలయంగా ప్రసిద్ధి చెందింది.</p>

Telangana Tourism : అద్భుతమైన శిల్పకళకు అద్దం.. రామప్ప ఆలయం గురించి 6 ఆసక్తికరమైన విషయాలు

Tuesday, January 28, 2025

<p>వరంగల్ కాకతీయ కళాతోరణం.. 12వ శతాబ్దంలో కాకతీయ రాజుల కాలంలో నిర్మించారు. ఈ కళాతోరణం వరంగల్ కోటలోని శివాలయానికి ప్రవేశ ద్వారంగా ఉండేది. కాకతీయ రాజులు తమ శక్తి, సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఈ అద్భుతాన్ని నిర్మించారు. వరంగల్ కోట నాలుగు దిక్కులా ఉన్న ప్రధాన ద్వారాలను కలుపుతూ.. గణపతి దేవుడు ఖిల్లా వరంగల్‌‌‌‌ చుట్టూ 15 మీటర్ల ఎత్తయిన రాతి గోడను నిర్మించారు. ఈ గోడపై బురుజులు కూడా ఉన్నాయి. ఈ ద్వారాలను కాకతీయ కళాతోరణాలు, కీర్తి తోరణ శిల్పాలుగా పిలుస్తున్నారు. &nbsp;</p>

Kakatiya Kala Thoranam : కాకతీయ కళా వైభవానికి ప్రతీక.. ఓరుగల్లు కళాతోరణం గురించి 7 ఆసక్తికరమైన విషయాలు

Saturday, January 25, 2025

అంతే కాదు, ఈ ప్రమాదం తరువాత, ప్రధాన స్నానాల ఉత్సవం సమయంలో విఐపిలను సంగంలోకి అనుమతించకూడదని ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఆదేశించారు. అర్ధ కుంభమేళా, కుంభమేళా, మహాకుంభమేళా ప్రధాన స్నానోత్సవాల్లో వీఐపీల ప్రవేశంపై నిషేధం నేటికీ అమల్లో ఉంది. స్వాతంత్య్రానంతరం ప్రయాగ్ రాజ్ లో జరిగిన ఈ కుంభమేళాలో 12 కోట్ల మంది పాల్గొన్నారు.

Maha Kumbh Mela: స్వతంత్ర భారతదేశంలో తొలి మహా కుంభమేళా ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలుసా?

Saturday, January 11, 2025

<p>తెలంగాణ రాష్ట్రంలో చాలాచోట్ల దట్టమైన అడవులు ఉన్నాయి. ఆ ఆడవుల్లో ఎన్నో ప్రకృతి సౌందర్యాలు కనువిందు చేస్తాయి. ప్రకృతి రమణీయతతో అలా కనువిందు చేసే ప్రాంతం రామప్ప చెరువు. ఓవైపు పచ్చని చెట్లతో ఎత్తైన కొండ.. మరోవైపు పాల నురగ లాంటి అందాలు పరుచుకున్న రామప్ప చెరువు. ఆ చెరువు అంచున్నే హరిత రిసార్ట్స్. ఈ అందాలను ఆస్వాదించాలనుకునే వారికి తెలంగాణ టూరిజం భారీ ఆఫర్ ప్రకటించింది.</p>

Telangana Tourism : రామప్ప లేక్ వ్యూ రిసార్ట్స్.. ఇక్కడ సూర్యాస్తమయం చాలా స్పెషల్ గురూ!

Tuesday, September 24, 2024

<p>శానిటరీ ప్యాడ్స్ గురించి చర్చించేటప్పుడు చాలా మంది పురుషులు అసౌకర్యంగా ఫీలవుతారు. నిజానికి వీటిని తొలిగా తయారుచేసినది మగవారి కోసమే. &nbsp;</p>

Sanitary Pads: శానిటరీ ప్యాడ్లు మొదటిసారి మగవారి కోసమే తయారుచేశారని తెలుసా?

Friday, May 3, 2024