hi-nanna-movie News, hi-nanna-movie News in telugu, hi-nanna-movie న్యూస్ ఇన్ తెలుగు, hi-nanna-movie తెలుగు న్యూస్ – HT Telugu

Latest hi nanna movie Photos

<p>'సీతా రామం' ఫేమ్ బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ ఇటీవల ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో కనిపించారు. ఈసారి ఛాయాచిత్రకారులు ఆమెను తమ కెమెరాలో బంధించారు. మృణాల్ ఠాకూర్ గ్లామర్ లుక్ చూసి అభిమానులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు.</p><div>&nbsp;</div>

Mrunal Thakur Pics: మృణాల్ ఠాకూర్ కిల్లింగ్ గ్లామర్ లుక్స్.. కెమెరాకు చిక్కిన లేటెస్ట్ ఫొటోలు

Sunday, January 21, 2024

<p>యానిమ‌ల్‌కు పోటీగా &nbsp;రిలీజైన హాయ్ నాన్న &nbsp;వ‌ర‌ల్డ్ వైడ్‌గా 75 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఇటీవ‌లే నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ మూవీ నేష‌న‌ల్ వైడ్‌గా ట్రెండింగ్ లిస్ట్‌లో కొన‌సాగుతోంది.&nbsp;</p>

Mrunal Thakur Photoshoot: మల్టీకలర్ డ్రెస్‌లో మృణాల్ ఠాకూర్ హోయ‌లు

Friday, January 19, 2024

<p>డిసెంబ‌ర్ 22న రిలీజ్ కానున్న ప్ర‌భాస్ స‌లార్‌మూవీలో శృతిహాస‌న్ కీల‌క పాత్ర పోషిస్తోంది. ఇందులో అద్య అనే జ‌ర్న‌లిస్ట్‌గా శృతిహాస‌న్ క‌నిపించ‌బోతున్న‌ది.&nbsp;</p>

Shruti Haasan Photoshoot: టాలీవుడ్‌లో మ‌ళ్లీ బిజీ అవుతోన్న శృతిహాస‌న్ - స‌లార్ కోసం వెయిటింగ్‌!

Thursday, December 14, 2023