hair-tips-telugu News, hair-tips-telugu News in telugu, hair-tips-telugu న్యూస్ ఇన్ తెలుగు, hair-tips-telugu తెలుగు న్యూస్ – HT Telugu

Latest hair tips telugu Photos

ప్రతి ఇంట్లో సాధారణంగా ఉండే వస్తువుల్లో ఒకటి ఫ్రిడ్జ్​. అయితే.. కొన్ని ఆహార పదార్ధాలను ఫ్రిడ్జ్​లో పెట్టకూడదు. న్యూట్రిషనిస్ట్ జుహీ కపూర్ షేర్ చేసిన ఈ లిస్ట్​ని చూసేయండి.

ఫ్రిడ్జ్​లో అస్సలు పెట్టకూడని ఆహార పదార్థాలు.. చాలా జాగ్రత్తగా ఉండాలి!

Sunday, April 21, 2024

వెంట్రుకలు రాలిపోయి ఎంతో మంది జుట్టు పలుచగా మారిపోతుంది. కొంతమందికి బట్టతల కూడా వచ్చేస్తుంది. వారసత్వంగా వచ్చే బట్టతలను నివారించడం కష్టం కానీ, పోషకాహారలోపం లేదా కాలుష్యం వల్ల వచ్చే బట్టతలను మాత్రం ఆపవచ్చు. ఇందుకోసం కొన్ని రకాల ఆహారాలను ప్రతి రోజూ తినడం అలవాటు చేసుకోవాలి.  పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి చాలా పోషకాలు అవసరం. కొన్ని ఆహారాలలో జుట్టును మూలాల నుండి బలోపేతం చేస్తాయి. వెంట్రుకలు రాలిపోకుండా అడ్డుకునేందుకు ఏ ఆహారాలు తినాలో తెలుసుకుందాం.

Baldness Remedies: బట్టతల రాకుండా ఉండాలంటే మీరు రోజూ తినాల్సిన ఆహారాలు ఇవే

Friday, March 8, 2024

రసాయనాలు జుట్టు నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో హెయిర్ డైకి బదులుగా కొన్ని నేచురల్ రెమెడీస్ ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

హెయిర్ డై అవసరం లేదు.. నేచురల్ గా జుట్టును నల్లగా మార్చుకోవడం ఎలా? ఇక్కడ కొన్ని చిట్కాలు!

Monday, February 12, 2024

ఉదయం లేవగానే దిండు మీద వెంట్రుకలు ఉండటం, జుట్టు నేలపై పడటం చూసి విసుగెత్తి పోతాం. ఇంట్లో, ఆఫీసుల్లోనూ తల నుండి జుట్టు రాలిపోతూ ఉంటుంది. చలికాలంలో చాలా మందికి ఈ సమస్య ఉంటుంది. అల్లం జుట్టు రాలడాన్ని నివారించడానికి మీకు పరిష్కారం చూపుతుంది.

Ginger For Hair Care : జుట్టు పెరుగుదల, చుండ్రుకు అల్లంతో పరిష్కారం

Monday, February 5, 2024

జుట్టు రాలడాన్ని నిరోధించడానికి మార్గం లేదని టెన్షన్‌కు గురవుతున్నారా? ఆందోళన కాస్త తగ్గించండి. మీ జుట్టు రాలడాన్ని ఆపడానికి 7 సహజ మార్గాలు ఉన్నాయి. వీటిలో దేనినైనా ప్రయత్నించండి. మీరు ఫలితాలను పొందవచ్చు.

Hair Fall Home Remedies : జుట్టు రాలకుండా ఉండేందుకు 7 చిట్కాలు

Tuesday, January 16, 2024