guntur-karam-movie News, guntur-karam-movie News in telugu, guntur-karam-movie న్యూస్ ఇన్ తెలుగు, guntur-karam-movie తెలుగు న్యూస్ – HT Telugu

Latest guntur karam movie Photos

Sreeleela Saree photos: శ్రీలీల రిపబ్లిక్ డే (జనవరి 26) నాడు ఇలా నీటి ఒడ్డున ఓ ఫొటోషూట్ తో బిజీగా గడిపింది. చీరకట్టులో నడుము ఒంపులతో మెస్మరైజ్ చేస్తూ ఫొటోలకు పోజులిచ్చింది.

Sreeleela Saree photos: చీరలో నడుము ఒంపులు చూపిస్తూ శ్రీలీల ఘాటు అందాలు

Friday, January 26, 2024

సూపర్ స్టార్ మహేశ్ బాబు, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనింగ్ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి భారీ కలెక్షన్లు వస్తున్న తరుణంలో బ్లాక్‍బాస్టర్ సెలెబ్రేషన్లను నేడు (జనవరి 15) మూవీ టీమ్ చేసుకుంది.

Guntur Kaaram Celebrations: గుంటూరు కారం సక్సెస్‍ను సెలెబ్రేట్ చేసుకున్న మూవీ టీమ్: ఫొటోలు

Monday, January 15, 2024

నాన్న‌కు నాకు సంక్రాంతి బాగా క‌లిసివ‌చ్చింద‌ని మ‌హేష్ అన్నాడు. సంక్రాంతికి రిలీజైన మా సినిమాల‌న్నీ బ్లాక్‌బ‌స్ట‌ర్స్ గా నిలిచాయ‌ని మ‌హేష్‌   తెలిపాడు. గుంటూరుకారంతో ఈ సారి గ‌ట్టిగా కొడ‌తామ‌ని చెప్పాడు.

Guntur Kaaram Pre Release Event: మ‌హేష్‌బాబును చూసి సెట్స్‌లో డైలాగ్స్ మ‌ర్చిపోయా - శ్రీలీల‌

Wednesday, January 10, 2024

గ‌త ఏడాది భ‌గ‌వంత్ కేస‌రితో పెద్ద హిట్‌ను అందుకున్న‌ది శ్రీలీల‌. మ‌హిళా సాధికార‌త‌ను చాటిచెప్పే యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్ర‌లో క‌నిపించింది.

Sreeleela Saree Photos: గుంటూరు కారం ప్రమోషన్స్ మొద‌లుపెట్టిన శ్రీలీల - క్యూట్ ఫొటోస్ షేర్ చేసిన బ్యూటీ

Friday, January 5, 2024

బుధ‌వారం ఆరెంజ్ క‌ల‌ర్ డ్రెస్‌లో ట్రెడిష‌న‌ల్ లుక్‌లో క‌నిపించింది శ్రీలీల‌. ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీలీల పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫొటోలు వైర‌ల్ అవుతోన్నాయి.

Sreeleela Photoshoot: ట్రెడిష‌న‌ల్ లుక్‌లో శ్రీలీల క్యూట్ ఫోజులు

Wednesday, November 8, 2023

డేట్స్ స‌ర్దుబాటు కాక‌పోవ‌డంతో సెట్స్ అడుగుపెట్ట‌క‌ముందే విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా నుంచి శ్రీలీల త‌ప్పుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Sreeleela: విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు హ్యాండిచ్చిన శ్రీలీల - వీడీ13 నుంచి ఔట్‌!

Tuesday, September 26, 2023

వ‌రుణ్‌తేజ్‌తో మ‌ట్కాతో పాటు విశ్వ‌క్‌సేన్‌తో మ‌రో మూవీని అంగీక‌రించింది మీనాక్షి చౌద‌రి.

Meenakshi Chaudhary: రెడ్ డ్రెస్‌లో గుంటూరు మిర్చిలా మీనాక్షి చౌద‌రి - సైమా ఈవెంట్‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌

Monday, September 4, 2023

మ‌హేష్‌బాబు, త్రివిక్ర‌మ్ సూప‌ర్ హిట్ కాంబినేష‌న్‌లో మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా గుంటూరుకారం నిలుస్తుంద‌ని మీనాక్షి చౌద‌రి తెలిపింది.

Meenakshi Chaudhary: గుంటూరుకారంలో మీనాక్షి చౌద‌రి - అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసిన ఖిలాడీ హీరోయిన్‌

Monday, July 17, 2023