government-employees News, government-employees News in telugu, government-employees న్యూస్ ఇన్ తెలుగు, government-employees తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  government employees

Latest government employees Photos

<p>ఉద్యోగుల సర్దుబాటు, బదిలీల్లో స్థానికతను పరిగణలోకి తీసుకోవాలని.. దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించాలనే డిమాండ్ తెలంగాణలో చాలా రోజులుగా ఉంది. అదే సమయంలో 317 జీవోను రద్దు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కీలక ప్రకటన చేశారు.</p>

TG Govt Teachers : ఉపాధ్యాయులకు తీపి కబురు.. దసరా లోపు కీలక ప్రకటన

Sunday, October 6, 2024

<p>పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన విధంగా డియర్నెస్ అలవెన్స్ (డీఏ) చెల్లించాలని పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశించింది. పే స్కేల్‌ను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా 2016 జనవరి 1 నుంచి పెంపు అమల్లోకి రానుంది.</p>

ప్రభుత్వ ఉద్యోగులకు 6 శాతం డీఏ చెల్లించాలి, 2016 నుంచి అమలు : హైకోర్టు ఆదేశం

Thursday, September 26, 2024

<p>7వ వేతన సంఘం సిఫారసులను ప్రభుత్వం 2016 జనవరి 1న అమల్లోకి తెచ్చింది. అప్పట్లో అంతర్జాతీయ కార్మిక సంఘం నిబంధనలు, డాక్టర్ ఎక్రోయిడ్ ఫార్ములా ఆధారంగా కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే నెలవారీ కనీస వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలన్న ప్రతిపాదనను తిరస్కరించారు. కనీస వేతనాన్ని రూ.18 వేలు మాత్రమే ఉంచారు. &nbsp;</p>

DA hike : డీఏ పెంపు.. ఆశించిన దాని కన్నా ఈసారి తక్కువే! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్​ తప్పదా?

Monday, September 2, 2024