వాట్సాప్ యూజర్లకు ఎస్బీఐ వార్నింగ్.. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి.. లేదంటే మీకే నష్టం!
ఎస్బీఐ వంటి పెద్ద బ్యాంకులు వాట్సాప్ గ్రూపుల ద్వారా ఉచిత చిట్కాలు లేదా మ్యాజిక్ రిటర్న్స్ ఇవ్వవు. ఎవరైనా అలాంటి సందేశాలు స్వీకరించినట్టైతే జాగ్రత్తగా ఉండాలి. అది మోసం అని అర్థం చేసుకోండి.
అనకాపల్లిలో కాల్ సెంటర్… అమెరికాలో మోసాలు.. భారీ సైబర్ క్రైం గుట్టు రట్టు చేసిన ఏపీ పోలీసులు
కస్టమర్ మొబైల్ నంబర్ ను హ్యాక్ చేసి ఏకంగా బ్యాంక్ నే రూ. 11.55 కోట్లకు మోసం చేసిన స్కామర్స్
పన్నులు లేవని బెజవాడలో బంగారం కొంటే నిండా మునగాల్సిందే… హోల్ సేల్ పేరుతో కొనుగోలుదారులకు కుచ్చుటోపీ…
Hyd Betting Apps: తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11మందిపై కేసులు నమోదు