
తెలుగు డైరెక్టర్ సత్యారెడ్డితో హాలీవుడ్‌లో డైరెక్ట్ నిర్మిస్తున్న సినిమా కింగ్ బుద్ధ. తాజాగా అమెరికాలోని టెక్సాస్‌లో కింగ్ బుద్ధ మూవీ పోస్టర్ లాంచ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ సత్యారెడ్డి, కెడర్ పార్క్ మేయర్‌గా చేసిన మ్యాట్ పోవెల్, నిర్మాత శైలర్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.



