first-day-collections News, first-day-collections News in telugu, first-day-collections న్యూస్ ఇన్ తెలుగు, first-day-collections తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  First Day Collections

Latest first day collections Photos

అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన పుష్ప 2: ది రూల్ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో చేరింది. ఈ చిత్రం మొదటి రోజు ఒక్క హిందీలోనే రూ. 72 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమా రూ. 50 కోట్ల ఓపెనింగ్స్ దాటడమే కాకుండా పుష్ప 2 బ్రేక్ చేసిన 8 సినిమాలను ఇక్కడ చూద్దాం.

Pushpa 2 Record: కలెక్షన్లలో పుష్ప 2 బ్రేక్ చేసిన బాలీవుడ్ సినిమాలు ఇవే! అన్నీ అల్లు అర్జున్ తర్వాతే!

Saturday, December 7, 2024

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన 'పుష్ప 2' చిత్రం గురువారం విడుదలై సంచలన విజయం సాధించింది. తొలిరోజు అభిమానులు థీయేటర్లకు పోటెత్తారు. అల్లు అర్జున్ నటన, సుకుమార్ దర్శకత్వ ప్రతిభపై రివ్యూలు వెల్లువెత్తాయి.

Pushpa 2 remunerations: ‘పుష్ప 2’ సినిమా కోసం అల్లు అర్జున్, ఇతర యాక్టర్లు తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Thursday, December 5, 2024

మంచి హైప్‍తో వచ్చిన ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమా బాక్సాఫీస్ వద్ద శుభారంభం చేసింది. అల్లరి నరేశ్ హీరోగా నటించిన ఈ కామెడీ డ్రామా మూవీ మంచి ఓపెనింగ్ దక్కించుకుంది.

Aa Okkati Adakku Day 1 Collections: అల్లరి నరేశ్ సినిమాకు మంచి ఓపెనింగ్.. తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే..

Saturday, May 4, 2024

ఇక వరల్డ్ వైడ్‌గా టిల్లు స్క్వేర్ సినిమా రెండు వారాల్లో రూ. 61.62 కోట్ల షేర్, రూ. 108 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో మూవీ నిర్మాతలకు రూ. 33.62 కోట్ల లాభాలు వచ్చాయి.

Tillu Square Box Office: బాక్సాఫీస్ వద్ద టిల్లు గాడి హవా.. 14 రోజుల్లో టిల్లు స్క్వేర్‌కు అన్ని కోట్లు- ప్రాఫిట్ ఎంతంటే?

Friday, April 12, 2024

ఇక కర్ణాటక రాష్ట్రంతోపాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.95 కోట్లు వచ్చాయి. ఓవర్సీస్‌లో రూ. 11.45 కోట్లు రాగా వరల్డ్ వైడ్‌గా 7 రోజుల్లో రూ. 48.71 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక వారం రోజుల్లో 94 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టి వంద కోట్లవైపుకు దూసుకుపోతున్నట్లు మేకర్స్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు.

Tillu Square Box Office: టిల్లు గాడికి పెరిగిన మరో 3 కోట్లు.. 7 రోజుల్లో టిల్లు స్క్వేర్‌కు ఎన్ని కోట్ల కలెక్షన్స్ అంటే?

Friday, April 5, 2024

డీజే టిల్లు సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమాకు 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 91 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తాజాగా దర్శకనిర్మాతలు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సైతం విడుదల చేశారు.

Tillu Square Box Office: టిల్లు గాడి ఖాతాలో 91 కోట్లు.. టిల్లు స్క్వేర్ 6 డేస్ కలెక్షన్స్.. ప్రాఫిట్ ఎంతో తెలుసా?

Thursday, April 4, 2024

చిదంబరం దర్శకత్వం వహించిన మంజుమ్మేల్ బాయ్స్ కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. దాంతో మాలీవుడ్ సినీ చరిత్రలోనే కొత్త మైలురాయిని అందుకుంది.

Manjummel Boys Collections: కలెక్షన్లలో కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన మలయాళ సర్వైవల్ థ్రిల్లర్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Friday, March 22, 2024