facelift-version News, facelift-version News in telugu, facelift-version న్యూస్ ఇన్ తెలుగు, facelift-version తెలుగు న్యూస్ – HT Telugu

Latest facelift version Photos

ఈ ఏడాది చివర్లో ఈ రెండు మోడల్స్​కు సంబంధించిన అప్డేటెడ్​ వర్షెన్​లు లాంచ్​ అవుతాయని తెలుస్తోంది. వీటిలో చాలా మార్పులో కనిపించొచ్చు.

2024 టాటా హారియర్​, టాటా సఫారీ బుకింగ్స్​ షురూ..!

Friday, September 29, 2023

ఈ 2023 హ్యుందాయ్​ ఐ20 ఎన్​లైన్​లో యునీక్​ ఫ్రెంట్​ బంపర్​, పారామెట్రిక్​ గ్రిల్​ డిజైన్​, కొత్త ఫ్రెంట్​ స్ప్లిట్టర్​, రీడిజైన్డ్​ 16 ఇంచ్​ అలాయ్​ వీల్స్​ వస్తున్నాయి. రేర్​లో డిఫ్యూజర్​, రెడ్​ యాక్సెంట్స్​, డ్యూయెల్​ ఎక్సాస్ట్​ ఔట్​లెట్స్​ లభిస్తున్నాయి.

హ్యుందాయ్​ ఐ20 ఎన్​ లైన్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​.. ధర ఎంతంటే!

Friday, September 22, 2023

ఇందులో బ్యాటరీ సైజు మారే అవకాశం ఉంది! ప్రస్తుతం ఉన్న 30.2కేడబ్ల్యూహెచ్​, 40.5కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్స్​ కూడా కొనసాగుతాయి.

టాటా నెక్సాన్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​ ఫస్ట్​ లుక్​ ఇదిగో.. ఈ నెలలోనే లాంచ్​!

Saturday, September 2, 2023

టాటా నెక్సాన్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ వచ్చే నెలలో లాంచ్​ అవుతుందని తెలుస్తోంది. కొత్త వెహికిల్​ ఇంటీరియర్​లో భారీగా మార్పులు కనిపించే అవకాశం ఉంది.

2023 టాటా నెక్సాన్​ ఎస్​యూవీలో అదిరిపోయే ఫీచర్స్​..!

Tuesday, August 22, 2023

2023 కియా సెల్టోస్​ ఎస్​యూవీలో సరికొత్త 1.5 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​, 1.5 లీటర్​ నేచురల్లీ ఆస్పిరేటెడ్​ పెట్రోల్​ ఇంజిన్​, 1.5 లీటర్​ సీఆర్​డీఐ డీజిల్​ ఇంజిన్​ ఉండే అవకాశం ఉంది. ఇవి.. 160 హెచ్​పీ పవర్​- 253 ఎన్​ఎం టార్క్​, 113.4 హెచ్​పీ పవర్​- 244 ఎన్​ఎం టార్క్​, 113.4 హెచ్​పీ పవర్​- 250 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తాయి.

రేపే కియా సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​ లాాంచ్​.. అదిరిపోతుందంతే!

Monday, July 3, 2023

The premium hatchback's facelifted version has received new colour options, resulting in a total of eight exterior paint themes including three dual-tone colours.

Hyundai i20 facelift : హ్యుందాయ్​ ఐ20 ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ హైలైట్స్​ ఇవే..

Saturday, May 13, 2023