electric-bike News, electric-bike News in telugu, electric-bike న్యూస్ ఇన్ తెలుగు, electric-bike తెలుగు న్యూస్ – HT Telugu

Latest electric bike Photos

అల్ట్రావైలెట్ ఎఫ్ 77 సూపర్ స్ట్రీట్ బుకింగ్స్ ఫిబ్రవరి 1 న ప్రారంభమవుతాయి మరియు డెలివరీలు మార్చి 2025 నుండి ప్రారంభమవుతాయి.

Ultraviolette F77: అదిరిపోయే ఫీచర్స్ తో సరికొత్త అల్ట్రావయొలెట్ ఎఫ్ 77 సూపర్ స్ట్రీట్

Friday, February 7, 2025

2025 బజాజ్ చేతక్ ఇప్పుడు మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది - 3501, 3502 మరియు 3503. కొత్త చేతక్ ధర రూ .1.20 లక్షలు మరియు 3501 ధర రూ .1.27 లక్షలు. టాప్-స్పెక్ చేతక్ 3503 ధరను ఇంకా ప్రకటించలేదు.

Bajaj Chetak EV: సరికొత్త అవతారంలో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్

Saturday, December 21, 2024

రివోల్ట్ ఆర్వీ 1 సాధారణంగా దాని కమ్యూటర్ క్యారెక్టర్ ను సూచించే డిజైన్ను కలిగి ఉంది. ఇది గుండ్రటి ఆకారంలో ఉన్న ఎల్ఈడి హెడ్ ల్యాంప్, సొగసైన ఎల్ఇడి టర్న్ ఇండికేటర్లను కలిగి ఉంది. ఈ సైడ్ ప్రొఫైల్ ఏరోడైనమిక్ సామర్థ్యాన్ని నిర్ధారించడానికి రూపొందించబడింద కంపెనీ పేర్కొంది, అయితే ఇది పొడవైన సీటు, వెనుక భాగంలో గ్రాబ్ రైల్, చీర గార్డ్ వంటి కొన్ని ప్రాక్టికల్ స్టైలింగ్ అంశాలను పొందుతుంది.

Revolt RV1: 160 కిమీల రేంజ్ తో రివోల్ట్ ఆర్వీ 1 ఎలక్ట్రిక్ బైక్ లాంచ్; ఓలా రోడ్ స్టర్ ఎక్స్ కు గట్టి సవాలే

Wednesday, September 18, 2024

ఓలా రోడ్ స్టర్ ఇ-మోటార్ సైకిల్ సిరీస్ మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. ప్రారంభ ధర రూ .74,999.

Ola Roadster: భారత్ లో ఓలా రోడ్ స్టర్ ఈ-బైక్ సిరీస్ లాంచ్; స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ ఇవే

Friday, August 16, 2024

బిఎమ్ డబ్ల్యూ సిఇ 04 కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సిబియు) గా భారతదేశంలోకి వచ్చింది. దీనిని మొదట 2021 లో ఆవిష్కరించారు.

BMW CE 04: బీఎండబ్ల్యూ నుంచి ఇండియాలోనే అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్

Wednesday, July 24, 2024

విడా వి1 ప్రో అతిపెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే ఇది రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్లతో వస్తుంది. కాబట్టి, వినియోగదారులు బ్యాటరీ ప్యాక్ లను తొలగించి వాటిని ఛార్జ్ చేయడానికి వారి ఇంటికి తీసుకెళ్లవచ్చు.

Vida V1 Pro: రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ తో విడా వి1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్; సెపరేట్ గా చార్జింగ్ చేసుకోవచ్చు..

Thursday, May 9, 2024

కొత్త హిమాలయన్ ఎలక్ట్రిక్ మార్కెట్లోకి 2026లో వస్తుందని భావిస్తున్నారు. హిమాలయన్ బ్రాండ్ తో మరిన్ని ఎలక్ట్రిక్ బైక్ లను తీసుకురావాలని రాయల్ ఎన్ ఫీల్డ్ భావిస్తోంది.

Himalayan Electric: రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి త్వరలో హిమాలయన్ ఎలక్ట్రిక్ బైక్..

Thursday, November 9, 2023

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ కు బ్లూ టూత్ కనెక్టివిటీ ఉంది. అలాేగే, ఇందులో 4-అంగుళాల LCD స్క్రీన్‌ ఉంది. ఆండ్రాయిడ్,  లేదా ఐఓఎస్ స్మార్ట్ ఫోన్ తో దీన్ని అనుసంధానించుకోవచ్చు.

Acer MUVI 125 4G: ఇండియన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మార్కెట్లోకి తైవాన్ దిగ్గజ కంపెనీ ఏసర్..

Thursday, October 19, 2023

ఆప్రీలియా ఆర్ ఎస్ 457 ధర భారత్ లో కేటీఎం ఆర్సీ 390 - కవాసాకి నింజా 400 బైక్ ల ధరల రేంజ్ లో ఉండవచ్చని భావిస్తున్నారు.

Aprilia RS 457: త్వరలో మార్కెట్లోకి అప్రీలియా ఆర్ ఎస్ 457; ధర కూడా అందుబాటులోనే

Saturday, September 23, 2023

ఆగస్ట్ 24 నుంచి ఈ టీవీఎస్ ఎక్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. నవంబర్ నెలలో ఈ బైక్ డెలివరీ ఉంటుంది.

TVS X: స్టైల్ లో క్లాస్; రేంజ్ లో బెస్ట్; ధర మాత్రం ప్రీమియం.. టీవీఎస్ ‘ఎక్స్’

Saturday, August 26, 2023

ఆదర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లైనప్ లో ఆదర్ గ్రిడ్ (Ather Grid) అనే చార్జింగ్ నెట్ వర్క్ అదనపు సదుపాయం.

Ather 450X: ఇండియన్ మార్కెట్లో మరో ఎలక్ట్రిక్ స్కూటర్; ట్రెండీ లుక్స్ తో అదరగొడ్తోంది..

Saturday, July 22, 2023

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి ఎకో ( Eco), స్పోర్ట్స్ (Sports), కంఫర్ట్ (Comfort).

electric scooter: సింగిల్ చార్జ్ తో 132 కిమీలు; బ్యాట్ రీ నుంచి కొత్త రెట్రో ఎలక్ట్రిక్ స్కూటర్

Friday, May 19, 2023

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పెట్రోల్ బైక్స్ కు తీసిపోని లుక్స్, డిజైన్, పవర్ తో దీన్ని రూపొందించారు.

Kabira KM4000 electric motorcycle: కబీరా ఎలక్ట్రిక్ బైక్; రేంజ్ 150కిమీ.. టాప్ స్పీడ్ గంటకు 120 కిమీలు

Tuesday, April 18, 2023

Ampere Primus :  ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 4 ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. అవి రాయల్ బెంగాల్ ఆరెంజ్, హ్యావ్లాక్ బ్లూ, బక్ బ్లూ, హిమాలయన్ వైట్ రంగులు.

Ampere Primus electric scooter: 107 కిమీల రేంజ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్

Wednesday, April 5, 2023

GT Drive Pro: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కో చార్జింగ్ పై కనీసం 60 కిమీలు ప్రయాణించవచ్చు. వీటిలో పూర్తి చార్జింగ్ కు  లెడ్ యాసిడ్ బ్యాటరీతో ఉన్న వేేరియంట్ కు 7 నుంచి 8 గంటలు, లిథియం,అయాన్ బ్యాటరీ వేరియంట్ కు 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది.

GT Drive Pro electric scooter: స్లీక్ డిజైన్ లో ఎలక్ట్రిక్ స్కూటర్

Saturday, March 25, 2023

తొలి ఎలక్ట్రిక్​ మోటార్​సైకిల్​పై గత కొన్నేళ్లుగా డుకాటీ ప్రయోగాలు చేస్తోంది. అతి త్వరలో దీని లాంచ్​ ఉంటుందని మార్కెట్​ వర్గాలు భావించాయి.

Ducati electric bike : డుకాటీ నుంచి తొలి ఎలక్ట్రిక్​ బైక్​ లాంచ్​.. ఇప్పట్లో కష్టమే!

Friday, February 24, 2023

"ఈ-వాహన్​4 పోర్టల్​ ప్రకారం.. దేశంలో 2023 జనవరి 31 నాటికి దేశంలో 20,40,624 ఎలక్ట్రిక్​ వాహనాలు ఉన్నాయి," అని లోక్​సభ వేదికగా కేంద్ర విద్యుత్​శాఖ మంత్రి ఆర్​కే సింగ్​ ప్రకటించారు.

Electric vehicles in India : ఈవీ @20లక్షలు.. భారతీయుల చూపు- ఎలక్ట్రిక్​ వాహనాలవైపు!

Friday, February 3, 2023

Auto Expo 2023లో ఎల్ఎంఎల్ లాంచ్ చేసిన ఎల్ఎంఎల్ స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్ (LML Star electric scooter)

LML Star electric scooter: ఎట్రాక్టివ్ లుక్ లో ఎల్ఎంఎల్ ఎలక్ట్రిక్ స్కూటర్..

Wednesday, January 18, 2023

ఈ iQube ST  గరిష్ట వేగం 82 kmph.  33 Nm టార్క్ ఔట్ పుట్, 3 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ తో దీన్ని రూపొందించారు.

TVS iQube ST: త్వరలో మార్కెట్లోకి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ టీ

Friday, January 13, 2023

ఈ స్కూటర్‌ టాప్ స్పీడ్ గంటకు 120 కేఎంపీహెచ్​గా ఉంది. 2.6 సెకన్లలో 0 నుంచి 50 కేఎంపీహెచ్​ వేగాన్ని ఈ బైక్ అందుకోగలదు.

BMW CE 04 : బీఎండబ్ల్యూ నుంచి తొలి ఎలక్ట్రిక్​ స్కూటర్​.. ఇవిగో పిక్స్​!

Sunday, December 18, 2022