diwali-2024 News, diwali-2024 News in telugu, diwali-2024 న్యూస్ ఇన్ తెలుగు, diwali-2024 తెలుగు న్యూస్ – HT Telugu

Latest diwali 2024 Photos

Tripti Dimri Deepavali Celebrations: తృప్తి డిమ్రి దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకుంది. తన ఫ్యామిలీతో కలిసి ఇంట్లో జరిగిన సెలబ్రేషన్స్ ఫొటోలను షేర్ చేసింది.

Tripti Dimri Deepavali Celebrations: తృప్తి డిమ్రి దీపావళి సెలబ్రేషన్స్.. ముగ్గులు వేస్తూ, దీపాలు వెలిగించిన హాట్ బ్యూటీ

Friday, November 1, 2024

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇలా తన భార్యాపిల్లలతో కలిసి ఇంట్లోనే దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఇందులో ట్రెడిషనల్‌గా కనిపించారు తారక్ కుటుంబం.

Celebrities Diwali: తారల ఇళ్లల్లో దివాళీ వెలుగులు.. ఎన్టీఆర్, రష్మిక మందన్నా నుంచి యవరాజ్ సింగ్ వరకు! (ఫొటోలు)

Friday, November 1, 2024

రామ్ లల్లా రాకతో ఈ ఏడాది అయోధ్యలో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సరయూ నది ఒడ్డున లక్షలాది దీపాలు వెలిగించి ఈ పండుగను జరుపుకుంటారు.

Diwali: కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దీపావళి పండుగ ఎంత ఘనంగా జరిగిందో తెలుసుకోండి

Friday, November 1, 2024

ఆకాశంలో డ్రోన్ల ద్వారా సృష్టించిన రాముడు, సీత, లక్ష్మణుడు

Ayodhya Deepotsav: కనులపండుగగా అయోధ్యలో 25 లక్షల దీపాలతో దీపోత్సవం

Thursday, October 31, 2024

అక్టోబర్ 31, 2024… దీపావళి పండుగ. అలాగే ఈ ఏడాది దీపావళికి నవపంచం రాజయోగం, గురు శుక్రుడు కలిసి పనిచేయడం, సమసప్తక్ రాజయోగం, కుంభరాశిలో శని యోగం,  శశ్ రాజయోగం, లక్ష్మీయోగం ఏర్పడుతున్నాయి. ఈ పవిత్రమైన రాజ యోగం 5 రాశుల వారికి లక్ష్మీ దేవి ప్రత్యేక ఆశీర్వాదాలను అందిస్తుంది.

Lucky Deepavali: దీపావళి ఈ అయిదు రాశుల వారికి చాలా లక్కీ, సంపదను ఆకర్షిస్తారు

Thursday, October 31, 2024

నేడు, అక్టోబర్ 31, 2024, దేశమంతా దీపావళి పండుగను జరుపుకుంటోంది. అలాగే ఈ ఏడాది దీపావళికి నవపంచం రాజయోగం, గురు శుక్రుడు కలిసి పనిచేయడం, సంసప్తక రాజయోగం, కుంభరాశిలో శని శశ రాజయోగం, లక్ష్మీయోగం ఏర్పడుతున్నాయి. ఈ పవిత్రమైన రాజ యోగం 5 రాశుల వారికి లక్ష్మీ దేవి ప్రత్యేక ఆశీర్వాదాలను అందిస్తుంది.

దీపావళికి సంపదను పొందే లక్కీ రాశులు ఇవే- ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బు వస్తుంది

Thursday, October 31, 2024

దీపావళి పండుగను  అక్టోబర్ 31 న జరుపుకుంటారు. ఇది ఆనందం, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. ఈ పండుగ రోజున ప్రజలు తమ ఆత్మీయులకు, బంధుమిత్రులకు బహుమతులు ఇస్తారు. ఈ బహుమతుల షాపింగ్ కూడా నెల రోజుల ముందే మొదలవుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం దీపావళి సందర్భంగా కొన్ని వస్తువులను బహుమతులుగా ఇవ్వకూడదు. దీని వల్ల అనేక సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.

Diwali gifts: దీపావళికి ఈ బహుమతులు ఎవరికీ ఇవ్వకండి- దురదృష్టం వస్తుంది

Thursday, October 31, 2024

దీపావళి వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఆనందమే.  ఈ పండుగకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి .  త్రేతాయుగంలో ఈ రోజున శ్రీరాముడు రావణుడిని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చాడని, దీనిని దీపావళిగా జరుపుకుంటారని విశ్వాసం. ఈ పండుగలో అనేక ప్రత్యేక నియమాలు పాటిస్తారు.

Diwali Holy bath: దీపావళి రోజు చేసే పవిత్ర స్నానంతో గ్రహదోషాల నుంచి విముక్తి

Thursday, October 31, 2024

దీపావళికి అమ్మవారి పాదముద్రలతో కూడిన ముగ్గును వేస్తే అందంగా ఉంటుంది. లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించవచ్చు.

Deepavali Rangoli: దీపావళికి ఈ సింపుల్ డిజైన్లతో రంగోలీ వేసేయండి, నిమిషాల్లో పూర్తవుతుంది

Thursday, October 31, 2024

అయోధ్యలో దీపోత్సవానికి ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని, అక్టోబర్ 30న 28 లక్షల మట్టి దీపాలతో నగరాన్ని ప్రకాశవంతం చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు.

Ayodhya: ఘనంగా దీపోత్సవానికి సిద్ధమైన అయోధ్య; 500 ఏళ్ల తరువాత మొదటి సారి..

Wednesday, October 30, 2024

మెహందీ వేసుకోవడం అంటే అమ్మాయిలకు ప్రత్యేకమైన ఇష్టం. మీ చేతులకు అందమైన మెహందీ ప్యాట్రన్ కావాలనుకుంటే ఈ డిజైన్స్ పై ఓ లుక్కేయండి.. మీకు నచ్చవచ్చు.

Mehendi designs: చేతిపై అందమైన నెమలి డిజైన్, మెహెందీతో ఇలా చేసేయండి

Wednesday, October 30, 2024

ఈ ఏడాది అక్టోబర్ 31 దీపావళి పండుగ జరుపుకుంటున్నాం. దీపావళి అంటే ముందు గుర్తొచ్చేది టపాసులు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు దీపావళి నాడు టపాసులు కాల్చి ఎంతో సంబరంగా పండుగ జరుపుకుంటారు. అయితే పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే దీపావళి బాణాసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

Diwali Precautions : దీపావళి టపాసులు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Wednesday, October 30, 2024

రంగోలిలో రకరకాల డిజైన్లు ఉంటాయి. పువ్వుల నుండి చాలా డిజైన్లను సులభంగా తయారు చేసుకోవచ్చు. 4 నుండి 5 రంగుల పూలతో ఈ రంగోలిని తయారు చేయవచ్చు.

Diwali Rangoli: దీపావళికి లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకు ఇంటి ముందు వేసే పూల రంగోళి డిజైన్లు ఇవిగో

Wednesday, October 30, 2024

దీపావళి కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లక్ష్మీదేవిని పూజించి సంపద, శ్రేయస్సు కోసం ఆమె ఆశీస్సులు కోరుకుంటారు. ఈ సంవత్సరం దీపావళి మరింత ప్రత్యేకమైనదిగా మారబోతుంది. దీనికి కారణం శని, బృహస్పతి తిరోగమన కదలిక.

శని, గురు తిరోగమనం- మూడు రాశుల వారికి ఈ దీపావళి మరింత ప్రత్యేకం, ఊహించని లాభాలు

Tuesday, October 29, 2024

అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి రో ఖన్నా పిల్లలను తీసుకుని అధ్యక్షుడు జో బైడెన్ ఈ కార్యక్రమంలోకి ప్రవేశించారు. ఈ కార్యక్రమానికి ప్రథమ మహిళ జిల్ బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హాజరుకాలేదు. అధ్యక్ష ఎన్నికల బిజీలో ఉన్నారు. 2003 నుంచి ఆనవాయితీగా వస్తున్న దీపావళి వేడుకల సంప్రదాయాన్ని అధ్యక్షుడు జో బైడెన్ కొనసాగించారు. 2016లో తాను, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఆతిథ్యమిచ్చిన తొలి దీపావళి వేడుకను గుర్తు చేశారు. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి గురించి కూడా జో బైడెన్ ప్రస్తావించారు.

వైట్‌ హౌస్‌లో దీపావళి వేడుకలు.. అంతరిక్షం నుంచి సునీతా విలియమ్స్ గ్రీటింగ్స్

Tuesday, October 29, 2024

లక్ష్మీదేవిని ఆరాధించే ఆచారాలు ఎన్నో ఉన్నాయి. క్రమం తప్పకుండా పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ప్రసాదిస్తుంది. వీటితో పాటు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని పద్ధతులు, పరిహారాలు కూడా జ్యోతిష గ్రంథం లాల్ కితాబ్‌లో ప్రస్తావించారు. దీపావళి రాత్రి ఇలా చేస్తే ధనవంతులు కాకుండా ఎవరూ ఆపలేరు. సంపదను పొందడానికి లక్ష్మీ పూజలో ఎటువంటి ప్రత్యేకమైన పనులు చేయాలో తెలుసుకోండి.

Deepavali: దీపావళినాడు లక్ష్మీపూజలో అమ్మవారికి ఈ వస్తువులు సమర్పిస్తే మీ ఇంట్లో కనకవర్షమే

Monday, October 28, 2024

దీపావళి పండుగ లక్ష్మీ పూజ చేస్తుంటారు. అయితే ఈ సమయంలో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. దీపాల అలంకరణ కోసం ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇంట్లో దుమ్ము ఉంటే, ఇంట్లో వస్తువులు ఉంటే లక్ష్మి రాదు అని నమ్మకం. దీపావళిలో లక్ష్మీ పూజకు ముందు ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇంట్లోని కొన్ని వస్తువులు బయట పడేయాలి.

దీపావళి లక్ష్మీ పూజకు ముందు ఇంట్లోని ఈ వస్తువులు బయట పారేయండి.. లేదంటే పూజ ఫలితం ఉండదు

Sunday, October 27, 2024

పుణెలో దీపావళి సందర్భంగా పూనా మర్చంట్స్ చాంబర్ లడ్డూ చాడ్వా సేల్ ను ఏర్పాటు చేశారు. ఇక్కడ పేదల కోసం చవకగా వాటిని అందిస్తున్నారు.

Diwali 2024: దీపావళి కోసం ఇలా సిద్ధమవుతున్న దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు

Thursday, October 24, 2024

జ్యోతిషశాస్త్రం ప్రకారం అక్టోబర్ 29న ధంతేరస్ 2024 జరుపుకోనున్నారు. ఆ రోజున ధన్వంతరిని పూజించడం, ఈ ధంతేరస్ పండుగ నాడు బంగారం, వెండి వంటి విలువైన రత్నాలను కొనడం ఆనవాయితీ. విలువైన లోహాలే కాదు, అనేక రకాల సాధారణ వస్తువులను కూడా కొనుగోలు చేసి ఇంటికి తీసుకువస్తున్నారు. కానీ మీకు తెలుసా, ఈ ధంతేరాస్ రోజున కొన్ని వస్తువులను కొనడం అస్సలు మంచిది కాదు! అలాంటి రోజున ఇంటికి తీసుకురావడం మంచిది కాదు? ఒకసారి చూడండి.

Dhanteras: ధన త్రయోదశి రోజు ఈ వస్తువులు కొనకండి- కుబేరుడికి కోపం వస్తుంది

Thursday, October 24, 2024

ఆంధ్రప్రదేశ్ లో  చూస్తే విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. అక్టోబర్ 31వ తేదీన దీపావళి సెలవును ప్రకటించారు. కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంది. ఇక తెలంగాణలో కూడా అక్టోబర్ 31వ తేదీనే దీపావళి హాలీ డే గా నిర్ణయించారు. అయితే దీపావళికి ముందు రోజు ఏమైనా సెలవు ఇస్తారా..? లేక నవంబర్ 1న సెలవు ఉంటుందా అనే దానిపై క్లారిటీ లేదు.

AP TG School Holidays : ఏపీ, తెలంగాణలో దీపావళి హాలీ డే ఎప్పుడు..? అలా జరిగితే వరుస సెలవులు రావొచ్చు.!

Thursday, October 24, 2024