ఆ హీరోయిన్ ఇంట్లో వాళ్లందరినీ చంపేస్తాం.. ఇది ట్రైలరే.. మా ధర్మాన్ని కించపరిస్తే ఊరుకోం: బాలీవుడ్ నటి ఇంటి ముందు ఫైరింగ్
బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటి ముందు ఫైరింగ్ జరగడం కలకలం రేపింది. అంతేకాదు ఇది కేవలం ట్రైలరే.. మా ధర్మాన్ని కించపరిస్తే ఆ ఇంట్లో వాళ్లందరినీ చంపేస్తామంటూ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. ఇంతకీ ఏం జరిగిందో చూడండి.