Karthik on Virat Kohli: విరాట్ కోహ్లీకి సలహా ఇచ్చిన దినేశ్ కార్తిక్.. ఏం చేయాలో చెప్పిన మాజీ స్టార్
Dinesh Karthik on Virat Kohli: న్యూజిలాండ్‍తో సిరీస్‍లో విరాట్ కోహ్లీ విఫలమవుతున్నాడు. కొన్నేళ్లుగా స్పిన్ ఆడేందుకు ఇబ్బందులు పడుతున్నాడు. ఈ తరుణంలో కోహ్లీకి ఓ సలహా ఇచ్చాడు మాజీ స్టార్ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్.
Karthika deepam october 5th episode: శౌర్య కిడ్నాప్ కు నరసింహ ప్రయత్నం- శ్రీధర్ ఫ్రస్టేషన్, కావేరి చురకలు