తెలంగాణలో భూ భారతి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు మండలాల్లో సేవలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ కొత్త పోర్టల్ లో ‘భూమిత్ర’ అనే కొత్త సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
ప్రతి రైతు భూమికి 'భూధార్' నెంబర్ ఇస్తాం - రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
రిజిస్ట్రేషన్ కు సర్వే మ్యాప్ తప్పనిసరి - 5 వేల మంది సర్వేయర్లు వచ్చేస్తున్నారు..!
తెలంగాణ భూ భారతి పోర్టల్ - టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసింది, ఇవిగో వివరాలు
తెలంగాణ 'భూ భారతి' పోర్టల్ సేవలు - భూముల మార్కెట్ వాల్యూ వివరాలను ఇలా తెలుసుకోండి