dhanush News, dhanush News in telugu, dhanush న్యూస్ ఇన్ తెలుగు, dhanush తెలుగు న్యూస్ – HT Telugu

Latest dhanush Photos

<p>ఐదేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత 2017లో సమంత, నాగచైతన్య గోవాలో పెళ్లి చేసుకున్నారు.2021లో ఆయన వైవాహిక బంధం ముగిసింది.ఈ సమయంలో ధనుష్ తో కలిసి సమంత తంగ మగన్ సినిమాలో నటించింది.ఆయన కూడా విడాకులు తీసుకోవడం గమనార్హం</p>.

Dhanush: హీరో ధనుష్‌తో కలిసి నటించి విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు.. సమంత నుంచి యాంకర్ వరకు!

Wednesday, May 15, 2024

<p>&nbsp;ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోన్న తెలుగు మూవీ పుష్ప 2 ఆగ‌స్ట్ 15న రిలీజ్ అవుతోంది. అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీపై దేశ‌వ్యాప్తంగా భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి.&nbsp;</p>

Rashmika Mandanna: అటు పుష్ప 2 - ఇటు కుబేర - బ్రేక్ లేకుండా క‌ష్ట‌ప‌డుతోన్న ర‌ష్మిక‌!

Friday, April 26, 2024

<p>సంక్రాంతికి టాలీవుడ్‍లో హోరాహోరీ పోరు ఉండటంతో తమిళ సినిమాలు కెప్టెన్ మిల్లర్, అయలాన్ అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కాలేదు. అయితే, రిపబ్లిక్ డే సందర్భంగా ఈ చిత్రాలు తెలుగు డబ్బింగ్‍లో రిలీజ్ కానున్నాయి. మోహన్ లాల్ సినిమా కూడా తెలుగులో విడుదలవుతుంది.&nbsp;</p>

Dubbing Movies: రిపబ్లిక్‍ డేకు డబ్బింగ్ సినిమాల హోరు

Friday, January 19, 2024