devara-movie News, devara-movie News in telugu, devara-movie న్యూస్ ఇన్ తెలుగు, devara-movie తెలుగు న్యూస్ – HT Telugu

Latest devara movie Photos

జాన్వీ కపూర్ తన బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి ఇలా చాలా క్లోజ్‌గా ఫొటో దిగింది. శిఖర్ భుజాలపై తన తల వాల్చి ఇలా నవ్వుతూ కనిపించింది.

Janhvi Kapoor: బాయ్‌ఫ్రెండ్‌తో జాన్వీ కపూర్ క్రిస్మస్ సెలబ్రేషన్స్.. పక్కనే అన్నయ్య.. సూపర్ హాట్‌గా దేవర బ్యూటి (ఫొటోలు)

Friday, December 27, 2024

దేవ‌ర మూవీలో తంగం పాత్ర‌లో జాన్వీక‌పూర్ క‌నిపించింది. సినిమాలో ఆమె పాత్ర‌కు పెద్ద‌గా ఇంపార్టెన్స్ లేద‌ని ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో కామెంట్స్ చేస్తోన్నారు.

Janhvi Kapoor: దేవర 2లో జాన్వీ రోల్ లెంగ్త్ పెరగనుందా? - సీక్వెల్ షూటింగ్‌పై డైరెక్ట‌ర్ ఏమ‌న్నాడంటే?

Sunday, September 29, 2024

త‌మిళంలో హేమ‌మాలిని పేరుతో ప‌రిచ‌య‌మైన శృతి అర‌వ‌న్‌, నాంగ రొంబ బిజీతో పాటు మ‌రికొన్ని సినిమాలు చేసింది.

Shruti Marathe: దేవ‌ర‌లో ఎన్టీఆర్ భార్య‌గా న‌టించిన శృతి మ‌రాఠే బ్యాక్‌గ్రౌండ్ ఇదే - మూడు భాష‌ల్లో మూడు పేర్ల‌తో ఎంట్రీ

Saturday, September 28, 2024

కమర్షియల్ హిట్ కోసం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న జాన్వీ కపూర్‌కి మళ్లీ నిరాశే ఎదురైంది. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఆమె నటించిన దేవర-1 శుక్రవారం విడుదలై మిక్స్‌డ్ టాక్‌ సొంతం చేసుకుంది.

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ని వెంటాడుతున్న బ్యాడ్‌లక్, దేవర -1 సినిమాతో ఈ అమ్మడి ఆశలు ఆవిరి

Saturday, September 28, 2024

Devara Success Celebrations: దేవర మూవీకి వచ్చిన పాజిటివ్ టాక్ తో టీమ్ అప్పుడే సెలబ్రేషన్స్ మొదలు పెట్టింది. డైరెక్టర్ కొరటాల శివకు ప్రొడ్యూసర్ కల్యాణ్ రామ్ ఇలా ఓ బొకే ఇచ్చాడు.

Devara Success Celebrations: దేవర మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్.. బ్లాక్‌బస్టర్ టాక్‌తో టీమ్ ఫుల్ హ్యాపీ

Friday, September 27, 2024

సెప్టెంబర్ 27వ తేదీన తన బ్రదర్ ఎన్టీఆర్ సినిమా దేవర రానుందని, ఆ చిత్రం పెద్ద హిట్ కొట్టాలని తాను ఆశిస్తున్నానని కార్తి అన్నారు. దేవరతో పోలిస్తే తమ సత్యం సుందరం చిన్నదేనని, కానీ చాలా మనసు పెట్టి చేశామమని, అందరికీ నచ్చుతుందని అన్నారు.

Karthi on Devara: నా బ్రదర్ ఎన్టీఆర్ సినిమా పెద్ద హిట్ కొట్టాలి: సత్యం సుందరం ఈవెంట్‍లో తమిళ స్టార్ హీరో కార్తి

Monday, September 23, 2024

బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నప్పుడు జాన్వీ కపూర్‌కి టాలీవుడ్ నుంచి ఆఫర్లు వెళ్లాయి. కానీ.. ఈ ముద్దుగుమ్మ సౌత్‌లో చేసేందుకు ఇష్టపడలేదు. అయితే టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాలు రావడంతో జాన్వీ మనసు మార్చుకుంది. జాన్వీతో పాటు చాలా మంది బాలీవుడ్ నటులు కూడా ఇప్పుడు టాలీవుడ్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే.

Janhvi Kapoor: అందాల ఆరబోతలో అడ్డుచెప్పని జాన్వీ కపూర్, దేవరపైనే గంపెడాశలు!

Tuesday, September 17, 2024

జాన్వీ ఇన్ స్టాగ్రామ్ లో వరుసగా తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. అయితే, దీంతో అభిమానులు ఫిదా అవుతున్నారు.

Janhvi Kapoor Devara: జాన్వీ కపూర్ ఇయర్ రింగ్స్‌కు రూ. 13 లక్షలు.. మరి దేవర ప్రమోషన్స్‌లో కట్టుకున్న చీర ధర ఎంతంటే?

Friday, September 13, 2024

దేవర సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్. ఒకప్పుడు సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో  అగ్ర కథానాయికగా వెలుగొందిన శ్రీదేవి కూతురిగా టాలీవుడ్‍లోకి అడుగుపెడుతున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ హీరోగా నటించిన దేవర సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు (సెప్టెంబర్ 10) ముంబైలో జరిగింది.

Janhvi Kapoor about NTR: ఎన్టీఆర్‌తో ఎన్ని సినిమాలైనా చేయాలనుంది: జాన్వీ కపూర్.. ట్రైలర్ లాంచ్‍లో చీరలో మెరిసిన బ్యూటీ

Tuesday, September 10, 2024

టాలీవుడ్ స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్.. కర్ణాటకలోని ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని దర్శించుకున్నారు. తల్లి షాలినీ, భార్య ప్రణతితో మఠానికి వెళ్లారు. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి, దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ వెంట ఉన్నారు.

Jr NTR: ‘అమ్మ కల నెరవేరింది’: ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని దర్శించిన ఎన్టీఆర్.. రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ కూడా: ఫొటోలు

Saturday, August 31, 2024

2018లో ధడక్ సినిమాతో తెరంగేట్రం చేసిన జాన్వీ కపూర్ మొదటి సినిమాతోనే వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

Janhvi Kapoor: ఉలజ్ ట్రైలర్ లాంచ్‌లో జాన్వీ కపూర్.. డిఫరెంట్ డ్రెస్సులో సెక్సీగా దేవర బ్యూటి ఫొటోలు

Tuesday, July 16, 2024

జాన్వీ కపూర్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ మహి ప్రమోషన్‌లో బిజీగా ఉంది, ఆమె అందమైన లుక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మెథడ్ డ్రెస్సింగ్ ట్రెండ్ ను అందిపుచ్చుకున్న ఈ బ్యూటి తన సినిమాను క్రికెట్ ప్రేరేపిత నెక్లెస్ తో ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఇటీవల ఆకుపచ్చ రంగు చీరలో అభిమానులను అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు లెహంగాలో తన ఫ్యాషన్ టాలెంట్ ను రుచి చూపిస్తోంది.

Janhvi Kapoor: క్రికెట్ తరహా నెక్లెస్‌తో జాన్వీ కపూర్ ఫొటోలు.. లెహెంగాలో సాంప్రాదయబద్ధంగా దేవర బ్యూటి

Thursday, May 30, 2024

దేవర హీరోయిన్, అందాల భామ జాన్వీ కపూర్ తన అప్ కమింగ్ మూవీ 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' ప్రమోషన్‌లో ఫొటోగ్రాఫర్లకు చిక్కింది. ఈ ఫొటోల్లో జాన్వీ కపూర్ వెరైటీగా దర్శనం ఇచ్చింది.

Janhvi Kapoor: క్రికెట్ బాల్ డ్రెస్సులో జాన్వీ కపూర్.. దేవర హీరోయిన్ హాట్ పిక్స్ వైరల్

Saturday, May 11, 2024

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అభిమానులు ఎప్పుడూ ఆమె లుక్‌కి ఫిదా అయిపోతుంటారు. జాన్వీ కొన్నిసార్లు ట్రెడిషనల్ లుక్ లో, కొన్ని సార్లు వెస్ట్రన్ లుక్ లో కనిపిస్తుంటుంది.ఇటీవల జాన్వీ లుక్ ఒకటి అందరి దృష్టిని ఆకర్షించింది.

Janhvi Kapoor: బాయ్ ఫ్రెండ్ పేరున్న నెక్లెస్ వేసుకున్న జాన్వీ కపూర్.. ఆమె మినీ డ్రెస్ ధర తెలిస్తే..!

Friday, May 3, 2024

Janhvi Kapoor mansion: ఒక్క రోజైనా మీరు బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్ లాగా ఆమె మ్యాన్షన్ లో ఉండొచ్చు. చెన్నైలోని జాన్వీకి చెందిన 1 బెడ్ రూమ్, 1 బాత్ రూమ్ ఇంట్లో ఉండే అవకాశాన్ని ఎయిర్‌బీఎన్‌బీ (Airbnb) తమ కస్టమర్లకు అందిస్తోంది. స్విమ్మింగ్ పూల్ సహా అత్యాధునిక వసతులన్నీ ఈ మ్యాన్షన్ లో ఉన్నాయి.

Janhvi Kapoor mansion: జాన్వీ కపూర్ ఇంట్లో ఉంటారా? మీకోసమే ఈ బంపర్ ఆఫర్.. మ్యాన్షన్ ఎంత బాగుందో చూడండి

Thursday, May 2, 2024

బాలీవుడ్ అందాల హీరోయిన్ జాన్వీ కపూర్ 27వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. నేడు (మార్చి 6) తన బర్త్ డే రోజున చీర ధరించి మరింత అందంగా కనిపించారు.

Janhvi Kapoor in Saree: చీరలో మైమరిపించిన బర్త్‌డే గర్ల్ జాన్వీ కపూర్: ఫొటోలు

Wednesday, March 6, 2024

శుక్ర‌వారం ఎన్టీఆర్ బెంగ‌ళూరు వెళ్లాడు. ప్ర‌శాంత్‌నీల్‌, రిష‌బ్‌శెట్టిల‌ను క‌లుసుకున్నాడు. బెంగ‌ళూరు డైరీస్ పేరుతో ఎన్టీఆర్ పోస్ట్ చేసిన ఫొటోలు సోష‌ల్ మీడియాలోవైర‌ల్ అవుతోన్నాయి.

Ntr: కాంతార‌తో దేవ‌ర - ప్ర‌శాంత్ నీల్‌, రిష‌బ్‌శెట్టిల‌ను క‌లిసిన‌ ఎన్టీఆర్ - ఫొటోలు వైర‌ల్‌

Saturday, March 2, 2024

Janhvi Kapoor: జాన్వీ కపూర్ అందం చూశారు కదా. తన తల్లి శ్రీదేవిలాంటి స్మైల్ తో ఇలా సింపుల్ డ్రెస్ లో వచ్చినా కెమెరాలన్నీ ఆమెవైపే తిరిగాయి. బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్, కృతి సనన్ కలిసి నటించిన తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా (Teri Baaton Mein Aisa Uljha Jiya) మూవీ స్పెషల్ స్క్రీనింగ్ కు జాన్వీ ఇలా వచ్చింది.

Janhvi Kapoor: చూపు తిప్పుకోలేని అందం.. మూవీ స్క్రీనింగ్‌లో దేవర బ్యూటీ జాన్వీ ఇలా..

Friday, February 9, 2024