Rekha Gupta: సుమారు 27 సంవత్సరాల తరువాత ఫిబ్రవరి 20, గురువారం ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. కొత్త ముఖ్యమంత్రిగా మహిళా నేత రేఖా గుప్తా, మంత్రులుగా మరో ఆరుగురు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఆమె మంత్రివర్గంలో ఐదుగురిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.