deepavali News, deepavali News in telugu, deepavali న్యూస్ ఇన్ తెలుగు, deepavali తెలుగు న్యూస్ – HT Telugu

Latest deepavali Photos

Tripti Dimri Deepavali Celebrations: తృప్తి డిమ్రి దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకుంది. తన ఫ్యామిలీతో కలిసి ఇంట్లో జరిగిన సెలబ్రేషన్స్ ఫొటోలను షేర్ చేసింది.

Tripti Dimri Deepavali Celebrations: తృప్తి డిమ్రి దీపావళి సెలబ్రేషన్స్.. ముగ్గులు వేస్తూ, దీపాలు వెలిగించిన హాట్ బ్యూటీ

Friday, November 1, 2024

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇలా తన భార్యాపిల్లలతో కలిసి ఇంట్లోనే దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఇందులో ట్రెడిషనల్‌గా కనిపించారు తారక్ కుటుంబం.

Celebrities Diwali: తారల ఇళ్లల్లో దివాళీ వెలుగులు.. ఎన్టీఆర్, రష్మిక మందన్నా నుంచి యవరాజ్ సింగ్ వరకు! (ఫొటోలు)

Friday, November 1, 2024

రామ్ లల్లా రాకతో ఈ ఏడాది అయోధ్యలో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సరయూ నది ఒడ్డున లక్షలాది దీపాలు వెలిగించి ఈ పండుగను జరుపుకుంటారు.

Diwali: కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దీపావళి పండుగ ఎంత ఘనంగా జరిగిందో తెలుసుకోండి

Friday, November 1, 2024

ఆకాశంలో డ్రోన్ల ద్వారా సృష్టించిన రాముడు, సీత, లక్ష్మణుడు

Ayodhya Deepotsav: కనులపండుగగా అయోధ్యలో 25 లక్షల దీపాలతో దీపోత్సవం

Thursday, October 31, 2024

అక్టోబర్ 31, 2024… దీపావళి పండుగ. అలాగే ఈ ఏడాది దీపావళికి నవపంచం రాజయోగం, గురు శుక్రుడు కలిసి పనిచేయడం, సమసప్తక్ రాజయోగం, కుంభరాశిలో శని యోగం,  శశ్ రాజయోగం, లక్ష్మీయోగం ఏర్పడుతున్నాయి. ఈ పవిత్రమైన రాజ యోగం 5 రాశుల వారికి లక్ష్మీ దేవి ప్రత్యేక ఆశీర్వాదాలను అందిస్తుంది.

Lucky Deepavali: దీపావళి ఈ అయిదు రాశుల వారికి చాలా లక్కీ, సంపదను ఆకర్షిస్తారు

Thursday, October 31, 2024

దీపావళి వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఆనందమే.  ఈ పండుగకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి .  త్రేతాయుగంలో ఈ రోజున శ్రీరాముడు రావణుడిని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చాడని, దీనిని దీపావళిగా జరుపుకుంటారని విశ్వాసం. ఈ పండుగలో అనేక ప్రత్యేక నియమాలు పాటిస్తారు.

Diwali Holy bath: దీపావళి రోజు చేసే పవిత్ర స్నానంతో గ్రహదోషాల నుంచి విముక్తి

Thursday, October 31, 2024

దీపావళికి అమ్మవారి పాదముద్రలతో కూడిన ముగ్గును వేస్తే అందంగా ఉంటుంది. లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించవచ్చు.

Deepavali Rangoli: దీపావళికి ఈ సింపుల్ డిజైన్లతో రంగోలీ వేసేయండి, నిమిషాల్లో పూర్తవుతుంది

Thursday, October 31, 2024

అయోధ్యలో దీపోత్సవానికి ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని, అక్టోబర్ 30న 28 లక్షల మట్టి దీపాలతో నగరాన్ని ప్రకాశవంతం చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు.

Ayodhya: ఘనంగా దీపోత్సవానికి సిద్ధమైన అయోధ్య; 500 ఏళ్ల తరువాత మొదటి సారి..

Wednesday, October 30, 2024

ఈ ఏడాది అక్టోబర్ 31 దీపావళి పండుగ జరుపుకుంటున్నాం. దీపావళి అంటే ముందు గుర్తొచ్చేది టపాసులు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు దీపావళి నాడు టపాసులు కాల్చి ఎంతో సంబరంగా పండుగ జరుపుకుంటారు. అయితే పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే దీపావళి బాణాసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

Diwali Precautions : దీపావళి టపాసులు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Wednesday, October 30, 2024

అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి రో ఖన్నా పిల్లలను తీసుకుని అధ్యక్షుడు జో బైడెన్ ఈ కార్యక్రమంలోకి ప్రవేశించారు. ఈ కార్యక్రమానికి ప్రథమ మహిళ జిల్ బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హాజరుకాలేదు. అధ్యక్ష ఎన్నికల బిజీలో ఉన్నారు. 2003 నుంచి ఆనవాయితీగా వస్తున్న దీపావళి వేడుకల సంప్రదాయాన్ని అధ్యక్షుడు జో బైడెన్ కొనసాగించారు. 2016లో తాను, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఆతిథ్యమిచ్చిన తొలి దీపావళి వేడుకను గుర్తు చేశారు. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి గురించి కూడా జో బైడెన్ ప్రస్తావించారు.

వైట్‌ హౌస్‌లో దీపావళి వేడుకలు.. అంతరిక్షం నుంచి సునీతా విలియమ్స్ గ్రీటింగ్స్

Tuesday, October 29, 2024

లక్ష్మీదేవిని ఆరాధించే ఆచారాలు ఎన్నో ఉన్నాయి. క్రమం తప్పకుండా పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ప్రసాదిస్తుంది. వీటితో పాటు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని పద్ధతులు, పరిహారాలు కూడా జ్యోతిష గ్రంథం లాల్ కితాబ్‌లో ప్రస్తావించారు. దీపావళి రాత్రి ఇలా చేస్తే ధనవంతులు కాకుండా ఎవరూ ఆపలేరు. సంపదను పొందడానికి లక్ష్మీ పూజలో ఎటువంటి ప్రత్యేకమైన పనులు చేయాలో తెలుసుకోండి.

Deepavali: దీపావళినాడు లక్ష్మీపూజలో అమ్మవారికి ఈ వస్తువులు సమర్పిస్తే మీ ఇంట్లో కనకవర్షమే

Monday, October 28, 2024

పుణెలో దీపావళి సందర్భంగా పూనా మర్చంట్స్ చాంబర్ లడ్డూ చాడ్వా సేల్ ను ఏర్పాటు చేశారు. ఇక్కడ పేదల కోసం చవకగా వాటిని అందిస్తున్నారు.

Diwali 2024: దీపావళి కోసం ఇలా సిద్ధమవుతున్న దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు

Thursday, October 24, 2024

ధంతేరాస్ రోజున ఏదైనా కొనడం ఆనవాయితీ. అయితే రాశిచక్రం ప్రకారం ఏయే వస్తువులు కొనుక్కోవాలో తెలుసుకోండి. ఈ ఏడాది అక్టోబర్ 29న దంతేరాస్ వస్తుంది.

Dhanteras 2024 : ధంతేరాస్ రోజున ఏ రాశి వారు ఏది కొనుగోలు చేయాలి?

Wednesday, October 23, 2024

ఈ సంవత్సరం అమావాస్య తిథి అక్టోబర్ 31 మధ్యాహ్నం 3:11 గంటలకు ప్రారంభమై నవంబర్ 1 సాయంత్రం 05:12 వరకు కొనసాగుతుంది. కాబట్టి అక్టోబర్ 31న దీపాలు వెలిగించి దీపావళి జరుపుకుంటారు. అక్టోబరు 31న లక్ష్మీపూజ చేయవచ్చని కూడా కొందరు అంటున్నారు. మీరు అక్టోబర్ 31న మధ్యాహ్నం 03:25 గంటల తర్వాత లక్ష్మీ పూజ కోసం సిద్ధం చేసుకోవచ్చు.

Diwali Date 2024 : ఈ ఏడాది దీపావళి ఏ తేదీన జరుపుకోవాలి? పూజ సమయం ఏది?

Tuesday, October 22, 2024

ఈ ఏడాది అక్టోబర్ 31, నవంబర్ 1వ తేదీల్లో రెండు రోజుల పాటు దీపాల పండుగను నిర్వహించనున్నారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ ఏడాది దీపావళి చాలా ప్రత్యేకమైనది. ఈసారి దీపావళికి శశ రాజ యోగం ఏర్పడుతుంది. అలాగే బుధుడు, శుక్రుడు లక్ష్మీ నారాయణ యోగం ఏర్పాటు చేసి సంపదను, సౌభాగ్యాలను ప్రసాదిస్తారు. ఈ కలయికలు అన్ని రాశులను ప్రభావితం చేస్తాయి.

Diwali Lucky Zodiacs : ఈ దీపావళికి లక్కీ రాశులు ఇవే.. లక్ష్మీదేవి ఆశీస్సులతో అంతా మంచే!

Monday, October 21, 2024

దీపావళి సందర్భంగా రకరకాల ఆహార పదార్థాలు, స్వీట్స్ తినేసి ఉంటాం. దాంతో బరువు పెరగడం సాధారణం. దీపావళి తర్వాత మీరు బరువు పెరిగితే, దాన్ని తగ్గించుకోవడానికి కొన్ని పరిష్కారాలు కూడా ఉన్నాయి.

Weight Loss Tips: దీపావళి స్వీట్స్ తో మళ్లీ బరువు పెరిగారా? ఈ టిప్స్ తో వెయిట్ లాస్ పక్కా..

Tuesday, November 14, 2023

Alia Bhatt in red saree: ఆలియా భట్ దీపావళి లుక్ ఇది. రెడ్ శారీలో ఆమెను ఇలా చూసిన ఫ్యాన్స్.. దీపావళి పటాకా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చీరలో ఇలా హాట్ హాట్ పోజులు ఇవ్వడం ఆలియాకే సాధ్యం.

Alia Bhatt in red saree: రెడ్ శారీలో చాలా హాట్‌గా కనిపిస్తున్న ఆలియా.. దీపావళి పటాకా అంటున్న ఫ్యాన్స్

Tuesday, November 14, 2023

గోవులు మేస్తాయి.. కాబట్టి ఇంద్రునికి బదులుగా గోవర్ధన పర్వతాన్ని పూజించాలా అని కృష్ణుడు ప్రశ్నించాడు. వర్షం కురిపించే బాధ్యత ఇంద్రుడిదేనని చెప్పాడు. తరువాత ప్రజలు గోవర్ధన పర్వతాన్ని పూజించడం ప్రారంభించారు. దీంతో ఇంద్రుడు కోపించి భారీ వర్షాలు కురిపించాడు. అయితే ఇంద్రుడి అహంకారాన్ని దెబ్బతీసేందుకు కృష్ణుడు తన వేలితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ప్రజలకు ఆశ్రయం ఇచ్చాడు. అప్పుడు ఇంద్రుడు తన తప్పును గ్రహించి వర్షాన్ని ఆపేస్తాడు. అప్పటి నుండి గోవర్ధన పూజ జరుపుకొంటారు.

Govardhan Puja 2023 : దీపావళి తర్వాత రోజు గోవర్ధన పూజ ఎందుకు చేయాలి?

Monday, November 13, 2023

దీపావళి చాలా రాశిచక్ర గుర్తులకు చాలా పవిత్రమైన, ఫలవంతమైన రోజుగా మారుతుంది. ఈ దీపావళికి ఏ రాశుల వారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందబోతున్నారో చూద్దాం.

Diwali Astrology : దీపావళి రోజు నుంచి లక్ష్మీదేవి ఆశీస్సులు పొందే రాశులు ఇవే

Sunday, November 12, 2023

నరకాసురుడు తన శక్తితో దేవతలు, ఋషులతో పాటు 16,100 మంది అందమైన యువరాణులను బంధించాడు. దాంతో ఆయా దేవతలు, ఋషులు కృష్ణున్ని ఆశ్రయించారు. నరకాసురుడికి ఒక స్త్రీ చేతిలో మరణిస్తాడనే శాపం ఉంది. కాబట్టి శ్రీ కృష్ణుడు తన భార్య సత్యభామ సహాయంతో కార్తీక మాసంలో కృష్ణ పక్ష చతుర్థశి నాడు నరకాసురుని సంహరించి 16 వేల 100 మంది యువరాణులను చెర నుండి విడిపించాడు.

Diwali 2023: నరక చతుర్ధశి ప్రత్యేకత ఏమిటి? ఆ రోజు ఏమేం చేయాలి?

Friday, November 10, 2023