తెలంగాణ యువతకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంట్లో భాగంగానే రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చింది. దీనికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ పూర్తయ్యింది. పరిశీలన జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ స్కీమ్‌పై సమీక్ష నిర్వహించనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.