dasara-2024 News, dasara-2024 News in telugu, dasara-2024 న్యూస్ ఇన్ తెలుగు, dasara-2024 తెలుగు న్యూస్ – HT Telugu

Latest dasara 2024 Photos

వరంగల్‌లోని రంగలీలా మైదానంలో రావణ వధ ఘనంగా నిర్వహించారు. రావణుడి భారీ దిష్టిబొమ్మను తయారి చేసి.. బాంబులతో పేల్చి బూడిద చేశారు. ఈ రావణ వధను చూసేందుకు 2 లక్షల మందికి పైగా ప్రజలు వచ్చారని నిర్వాహకులు చెప్పారు.

Dasara 2024 : వరంగల్ రంగలీల మైదానంలో రావణ వధ.. ఈసారి ప్రత్యేకత ఏంటో తెలుసా?

Sunday, October 13, 2024

తెలంగాణలో దసరా, బతుకమ్మ సంబరాలు ఎంతో ఘనంగా జరిగాయి. పండగంటే ప్రతి ఇంట్లో మటన్ ముక్క, మద్యం చుక్క ఉండాల్సిందే. దీంతో రాష్ట్రంలో గత 8 రోజుల్లో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. సాధారణ రోజుల్లో విక్రయాలతో పోలిస్తే 25 శాతం(5 రోజుల్లో) అధికంగా మద్యం అమ్మకాలు జరిగాయని దుకాణదారులు అంటున్నారు.

Telangana Liquor Sales : రికార్డు బ్రేక్ చేసిన మందుబాబులు, 8 రోజుల్లో రూ.852 కోట్ల మద్యం తాగేశారు

Saturday, October 12, 2024

1955లో ఓ రిక్షా కార్మికుడు అర్ధరాత్రి సెకండ్ షో సినిమా తర్వాత వచ్చే బేరాలు చూసుకుని, రిక్షా తొక్కుకుంటూ తిరిగి ఇంటికి వెళుతోంటే అతడిని ఓ ముత్తైదువ ఆపింది. తనను ఇంద్రకీలాద్రి కొండ వద్దకు తీసుకువెళతావా? అని చిరునవ్వుతో అడిగింది. అప్పటికే అలసిపోయినా రిక్షావాడు ఆవిడ ముఖంలో వెలుగును చూసి ఎక్కండమ్మా తీసుకెళ్తా అన్నాడు. కొంత సేపటి తరువాత ఆవిడ మాట్లాడుతూ... ఈ అర్ధరాత్రి వేళ కష్టబడుతున్నావు, నీకు భయం వేయదా? అని అతడిని అడిగింది. దానికతడు చిన్నగా నవ్వి భయం ఎందుకు అమ్మా...మా బెజవాడ దుర్గమ్మ తల్లి మమ్మల్ని ఎల్లప్పుడూ సల్లగా చూస్తుంటుందని చెప్పాడు. ఇంతలో ఇంద్రకీలాద్రి వచ్చేసింది. ఆవిడ రిక్షా దిగి ఏం మాట్లాడకుండా కొండ వైపునకు వెళ్లిపోయింది. రిక్షా అతను అమ్మా డబ్బులు అని చిన్నగా అడిగాడు. ఆవిడ ఒక్కక్షణం ఆగి మళ్లీ నడక కొనసాగించి ఆ చీకట్లో కనుమరుగైంది. అతడికి ఏం అర్థం కాలేదు.

Indrakeeladri Temple : సామాన్య భక్తుడి రిక్షా ఎక్కిన బెజవాడ దుర్గమ్మ, 1955లో జరిగిన ఈ సంఘటన తెలుసా?

Saturday, October 12, 2024

అద్భుతమైన లైటింగ్​తో పాటు ఎన్ని వాహనాలు పార్క్ చేశారో చూడండి..

మైసూరులో అట్టహాసంగా దసరా ఉత్సవాలు.. కళ్లు చెదిరేలా ఏర్పాట్లు!

Saturday, October 12, 2024

నవరాత్రుల పండుగ తొమ్మిది రోజుల పాటు ఉంటాయి. ఇక్కడ దుర్గామాతను 9 విభిన్న రూపాలలో పూజిస్తారు. నవరాత్రల్లో చివరి రోజు నవమి నాడు చిన్నపిల్లలను దేవతలుగా పూజిస్తే మంచిది. దీన్నే కన్యా పూజా లేదా కొంజాక్ అని కూడా అంటారు.

Kanya Puja: నవమినాడు ఇలా కన్యా పూజ చేస్తే దుర్గా దేవి ఆశీస్సులు లభిస్తాయి, ఎలా చేయాలో తెలుసుకోండి

Friday, October 11, 2024

ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం తర్వాత వేద ఆశీర్వచనాలు అందిస్తున్న అర్చకులు

Pawan Kalyan In Durga Temple: మూలా నక్షత్రం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్‌

Wednesday, October 9, 2024

విజయదశమి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. పురాణాల ప్రకారం, ఈ రోజున మాత దుర్గా మహిషాసురుడిని చంపింది. దీనితో పాటు రాముడు లంకాపతి రావణుని సంహరించాడు. ఈ సంవత్సరం దసరా అక్టోబర్ 12, 2024 శనివారం వస్తుంది. హిందూ మతం విశ్వాసాల ప్రకారం ఈరోజున పవిత్రమైన పనులు చేయడం చాలా మంచిది. ఇది కాకుండా ఈ రోజున కొన్ని ప్రత్యేక చర్యలు చేయడం జీవితంలో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది.

దసరా రోజున ఈ పనులు చేయడం వల్ల జీవితంలో ఆనందం వస్తుంది

Tuesday, October 8, 2024

వరంగల్ జిల్లా వర్థన్నపేట మండలం ల్యాబర్తి గ్రామంలో వందేళ్ల నాటి జమ్మిచెట్టు ఉంది. దసరా పండగ రోజు సాయంత్రం ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు.

Dasara Jammi chettu : ఈ జమ్మిచెట్టుకు వందేళ్లు.. ఎక్కడ ఉందో తెలుసా?

Sunday, October 6, 2024

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కోరిన కోర్కెలు తీర్చే బెజవాడ దుర్గమ్మను దర్శంచుకుని, తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఎంతోమంది భక్తులు అమ్మవారికి కానుకలు సమర్పించుకుంటున్నారు.

Dasara Utsavalu : కొబ్బరి బొండాలు అమ్ముకునే సామాన్యుడు దుర్గమ్మకు భారీ కానుక, రూ.16.5 లక్షల విలువైన మంగళసూత్రాలు సమర్పణ

Saturday, October 5, 2024

పంచ ముఖాలతో గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్న దుర్గామాత

Indrakeeladri Dasara: విద్యుత్ కాంతులతో ఇంద్రకీలాద్రి,గాయత్రీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ…

Friday, October 4, 2024

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో న్యూ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. రంగురంగుల లైట్లతో అలంకరించారు.

Devi Navaratri Utsavalu : నర్సంపేటలో దేవీ నవరాత్రి ఉత్సవాలు.. చూడటానికి రెండు కళ్లు సరిపోవు!

Thursday, October 3, 2024

లక్ష్మీ నారాయణ యోగం, శ్రావణ యోగం, శష యోగం, మాళవ్య యోగాలు దసరా రోజున ఏర్పడతాయి. దసరా పండుగను 2024లో శ్రావణ యోగంలో జరుపుకుంటారు. కొన్ని రాశులవారు వ్యాపార, ధన, ఆస్తి, విదేశీ ప్రయాణాలలో విశేష ప్రయోజనాలను పొందుతారు. చదువులు, ఉద్యోగాలు మొదలైన వాటిలో లాభాలు ఉండవచ్చు.

విజయదశమినాడు ప్రత్యేక రాజ యోగాలు.. వీరి జీవితంలో అద్భుతాలు

Wednesday, October 2, 2024

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీ అంశంపై దసరా లోపు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. దసరా లోపు పీఆర్సీపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

TGRTC PRC : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు దసరా కానుక.. పీఆర్సీపై కీలక ప్రకటన!

Monday, September 30, 2024

జ్యోతిషశాస్త్రం ప్రకారం బుధుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తాడు. ఫలితంగా పలు రాశుల భవితవ్యం మారుతూ ఉంటుంది. అక్టోబర్‌లో దుర్గా పూజ జరుగుతుంది. ఈ ఏడాది దుర్గా పూజ 2024 అక్టోబర్ 10న జరగనుంది. ఆ రోజు బుధుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం దీని ప్రభావం పలు రాశులపై ఉంటుంది.  (పీటీఐ ఫోటో)

Lucky Rasis: దుర్గాపూజలో మహా సప్తమి రోజున తులారాశిలోకి బుధుడి ప్రయాణం, కొన్ని రాశుల వారికి అదృష్టం

Thursday, September 26, 2024