Warangal Rains: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు చోట్ల ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడగా.. బలమైన ఈదురు గాలులు వీచాయి. దానికి తోడు వడగండ్ల వాన పడటంతో కొన్నిచోట్లా పంటలకు నష్టం వాటిల్లింది
Siddipet District : సిద్దిపేట జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం - భారీ స్థాయిలో పంట నష్టం..!
TG Rythu Runa Mafi : రుణమాఫీ పూర్తయినట్టేనా..! ఆ రైతుల పరిస్థితేంటి..?
TG Rythu Runa Mafi : తెలంగాణ రైతులకు శుభవార్త - ఇవాళ మరో 3 లక్షల మందికి రుణమాఫీ..!
TG Rythu Runa Mafi : మరో 3 లక్షల మందికి రుణమాఫీ... 30వ తేదీన ఖాతాల్లోకి డబ్బులు - కీలక ప్రకటన