cpm News, cpm News in telugu, cpm న్యూస్ ఇన్ తెలుగు, cpm తెలుగు న్యూస్ – HT Telugu

Latest cpm Photos

విద్యుత్  ట్రూ అప్ చార్జీల తాజా భారాలపై విజయవాడలో సిపిఎం ఆందోళనకు దిగింది. ట్రూ అప్‌ చార్జీల నోటిఫికేషన్ కాపీలను  దగ్ధం చేసి నిరసన తెలిపారు.  మొత్తం 17 వేల కోట్ల రూపాయల ఛార్జీలను వసూలు చేయాలనే నిర్ణయాన్ని సీపీఎం తప్పు పడుతోంది.  గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దకుండా, ప్రజలను శిక్షించడం తగదని,  విద్యుత్ భారాలపై వైసీపీ దారిలోనే టిడిపి, జనసేన, బిజెపి సర్కార్ నడుస్తున్నాయని,  ఈనెల 8 నుండి 14 వరకు రాష్ట్రవ్యాప్త ఆందోళనలతో పాటు  14వ తేదీన ప్రభుత్వ కార్యాలయం వద్ద నిరసనలు నిర్వహించాలని నిర్ణయించారు.

Electricity Charges: ఏపీ ప్రజలపై రూ.17వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం సిద్ధం, రద్దు చేయాలని సీపీఎం డిమాండ్

Tuesday, November 5, 2024

వరద బాధితుల సమస్యలపై బాధితులు  ప్ల కార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  అధికారులు స్పందించక పోవడంతో బాధితులు సిపిఎం నాయకత్వంలో కార్యాలయాన్ని ముట్టడించి, కార్యాలయంలో బైటాయించారు ఎట్టకేలకు అధికారులు స్పందించి బాధితుల  దరఖాస్తులు స్వీకరించారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి, విచారణ చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.  వరద నష్టంపై సమగ్ర సర్వే చేపట్టకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని ఆరోపిస్తున్నారు.

Vijayawada Flood Relief: వరదలొచ్చి రెండు నెలలైనా పూర్తి కాని పరిహారం చెల్లింపు, సర్వే లోపాలతో జనాలకు ఇక్కట్లపై ఆందోళన

Wednesday, October 23, 2024

సామాన్యులకు ఇసుక కావాలంటే బ్లాక్‌లో కొనుగోలు చేసుకోవాల్సి వ‌స్తుంది. బ్లాక్‌లో ఇసుకకు వేలల్లో వ‌సూలు చేస్తున్నారు. గ‌తం కంటే ఎక్కువ ఇసుక అక్ర‌మ ర‌వాణా జ‌రుగుతోంది. దీంతో శుక్ర‌వారం సీపీఎం ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ, మండ‌లాల్లోనూ ఆందోళ‌నలు జ‌రిగాయి. ఉచిత ఇసుక అమ‌లు చేయాల‌ని, బ్లాక్ మార్కెట్‌ను అరిక‌ట్టాల‌ని సీపీఎం నేత‌లు డిమాండ్ చేశారు.

AP Sand Policy : ఉచిత ఇసుక విధానం అమ‌లుకు సీపీఎం డిమాండ్.. ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌ట‌ించిన ప్రభుత్వం

Saturday, October 5, 2024

విశాఖ‌ప‌ట్నంలో జీవీఎంసీ గాంధీ విగ్ర‌హం వ‌ద్ద వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులు  మ‌హాధ‌ర్నా చేప‌ట్టారు. సీఐటీయూ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీహెచ్ న‌ర్సింగరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌భ‌తు్వం అతి త‌క్క‌వ వేత‌నాలు ఇచ్చి కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌తో ప‌ని చేయించుకుంటుంద‌ని విమ‌ర్శిచారు. ఇఎస్ఐ, పీఎఫ్, గ్రాట్యూటీ, ఎరియ‌ర్స్‌, డీఏ, రిటైర్‌మెంట్ బెనిఫిట్లు ఏమీ వ‌ర్తించ‌టం లేద‌ని పేర్కొన్నారు.

Contract Employees: కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యుల‌ర్ చేయాలంటూ క‌దం తొక్కిన ఉద్యోగులు

Tuesday, October 1, 2024