cough News, cough News in telugu, cough న్యూస్ ఇన్ తెలుగు, cough తెలుగు న్యూస్ – HT Telugu

Latest cough Photos

చలికాలం మొదలైందంటే జలుబు, దగ్గు వచ్చేస్తాయి. అలాగే గొంతునొప్పి కూడా వేధిస్తుంది. గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందడానికి నిత్యం మందులు వాడడం మంచి పద్దతి కాదు. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా దాన్ని తగ్గించుకోవచ్చు.

Throat Pain: చలికాలంలో గొంతు నొప్పితో బాధపడుతున్నారా? ఈ చిట్కాలు పాటించండి

Thursday, January 4, 2024

ఈ ప్రాణాంతక వ్యాధి లక్షణాలలో శ్వాస ఆడకపోవడం కూడా ఒకటి. ఈ బాధితులు ఊపిరి పీల్చుకోలేకపోతుంటారు. వైద్యులు దీనిని డిస్ప్నియా అని పిలుస్తారు. శ్వాస ఆడక నరకయాతన అనుభవిస్తుంటారు.

Lung cancer symptoms: స్మోకింగ్ అలవాటు లేకపోయినా.. లంగ్ కేన్సర్ ముప్పు..

Wednesday, December 27, 2023

ఆయుర్వేదంలో అశ్వగంధకు ప్రత్యేక స్థానం ఉంది. దీని పొడిని నీళ్లలో కలిపి తాగడం వల్ల ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని నివారిస్తుంది. ఇది నిద్రలేమిని కూడా దూరం చేస్తుంది.

Winter care with Ayurveda: వంటింట్లో దొరికే ఈ ఐదు వస్తువులు ఆయుర్వేద అద్భుతాలు..

Saturday, December 9, 2023

చలికాలం వచ్చిందంటే మార్కెట్లో మెంతి కూర కట్టలు విచ్చలవిడిగా లభిస్తాయి. ఈ ఆకుకూరలు కొన్ని లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ ఆకు నాణ్యత తెలిస్తే మీరు ఔషధంగా స్వీకరిస్తారు.

జలుబు, దగ్గు నుంచి ఉపశమనానికి మెంతి ఆకు చేసే మేలు

Friday, November 3, 2023

ఆవిరి పీల్చడం: ఆవిరిని పీల్చడం వల్ల శ్లేష్మం తేమగా మారి వదులుతుంది, ఇది దగ్గును సులభతరం చేస్తుంది. వేడి నీటిలో యూకలిప్టస్ ఆయిల్ జోడించడం వల్ల మరింత ఉపశమనం పొందవచ్చు.

Cough During Pregnancy । గర్భిణీ స్త్రీలు దగ్గు నుంచి ఉపశమనం పొందే సురక్షిత మార్గాలు!

Thursday, March 16, 2023

ఇది దగ్గు, గురకకు దారితీసే అంటువ్యాధి, ఇది శరీరంలో ఉండే రోగనిరోధకత ద్వారా నయమవుతుంది

మీ పిల్లలు దగ్గుతో బాధపడుతున్నారా? అయితే కారణాలు ఇవే కావచ్చు

Friday, May 27, 2022