కొత్తిమీర కాడను ఉపయోగం లేదనుకుని పడేస్తున్నారా? వాటితో ఉన్న లాభాలు తెలిస్తే వాటిని తినడం ప్రారంభిస్తారు
కొత్తిమీర ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు ఎక్కువ. వీటిని ఉపయోగించాక కొత్తిమీర కాడలు పడేస్తున్నారు. అయితే ఈ కాడలు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. వీటిని ఉపయోగించడం వల్ల మన శరీరంలోని ప్రధాన అవయవాలు ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తాయి.
Fresh Kothimeera Tips: వేసవిలో కొత్తిమీర తాజాగా ఉండాలా మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే ఇలా నిల్వ చేయండి
Coriander Storage: కొత్తిమీర త్వరగా కుళ్లిపోతుందా..? ఇలా ఎండ బెట్టి నిల్వ చేసుకోండి ఏళ్ల తరబడి ఉపయోగపడుతుంది
Kotimeera: ఇంట్లోనే కొత్తిమీరను మట్టి లేకుండా నీటితో పెంచేయండిలా, చాలా సింపుల్ పద్ధతి ఇది
Drink for Cholesterol: ఖాళీ పొట్టతో ఈ నీటిని తాగారంటే శరీరంలోని కొవ్వు కొన్ని రోజులకే మంచులా కరిగిపోతుంది