cold News, cold News in telugu, cold న్యూస్ ఇన్ తెలుగు, cold తెలుగు న్యూస్ – HT Telugu

Latest cold Photos

ఆంధ్రప్రదేశ్ కు అమరావతి వాతావరణ కేంద్రం వర్ష సూచన ఇచ్చింది. ఎల్లుండి(జనవరి 31)  తేలికపాటి లేదా ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు తాజా వెదర్ బులెటిన్ ను విడుదల చేసింది.

AP TG Weather Updates : ఏపీకి రెయిన్ అలర్ట్ - ఈ ప్రాంతానికి వర్ష సూచన, ఐఎండీ తాజా అప్డేట్స్

Wednesday, January 29, 2025

జనవరి 5వ తేదీ ఉదయం 8 తర్వాత  నుంచి తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఎలాంటి హెచ్చరికలు లేవని తెలిపింది.

AP TG Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా..! ఈ 2 రోజుల పాటు శీతలగాలులు, ఎల్లో హెచ్చరికలు జారీ

Saturday, January 4, 2025

రాయలసీమ జిల్లాల్లో ఇవాళ, రేపు, ఎల్లుండి పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఎలాంటి హెచ్చరికలు లేవని తెలిపింది.

AP TG Weather Updates : పెరుగుతున్న చ‌లి తీవ్ర‌త‌ - తెలంగాణలోని ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు..! ఏపీలో పొడి వాతావరణం

Friday, January 3, 2025

తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది, ఆదిలాబాద్‌, అల్లూరి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి.  చలి తీవ్రతతో తెల్లవారిన తర్వాత కూడా మంచుతెరలు వీడటం లేదు.

AP TG Winter Updates: తెలుగు రాష్ట్రాలపై చలిపంజా, అల్లూరి, ఆదిలాబాద్ జిల్లాల్లోకనిష్ట ఉష్ణోగ్రతలు...

Monday, December 16, 2024

గుల్మార్గ్, కుప్వారా, పిర్ కీ గలీ సహా కశ్మీర్లోని ఎత్తైన ప్రాంతాల్లో ఆదివారం తాజా హిమపాతం కారణంగా మొఘల్ రోడ్, సింథాన్ రోడ్డు మూసివేశారు. ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయికి పడిపోవడంతో కశ్మీర్ లోయ అంతటా చలిగాలులు విస్తరిస్తూ సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నాయి. శ్రీనగర్ లో ఉష్ణోగ్రతలు మైనస్ 3 డిగ్రీలకు పడిపోయాయి.

Cold wave: ఉత్తర భారతంపై చలి పంజా; వణుకుతున్న ఢిల్లీ; కశ్మీర్లో హిమపాతం

Wednesday, December 11, 2024

ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆల్కహాల్ తీసుకోపోవటం మంచిదని బులెటిన్ లో ప్రస్తావించారు. శరీరంలోని ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంటుందని వివరించారు.

TG Cold Wave Alert : తగ్గుతున్న ఉష్ణోగ్రతలు, పెరుగుతున్న చలి తీవ్రత - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు

Thursday, November 21, 2024

కఫం తగ్గితేనే శ్వాసకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.  కొన్నిసార్లు శరీరంలో చేరిన అదనపు శ్లేష్మాన్ని బయటకు పంపడానికి మన శరీరానికి కొద్దిగా శక్తి అవసరం. ఆ శక్తిని ఇవ్వాలంటే కొన్ని రకాల ఆహారాలను రోజూ తినాలి.

కఫం చేరి ఇబ్బంది పడుతున్నారా? రోజూ వీటిని తినండి

Friday, February 9, 2024

బీహార్‌లోని పలు జిల్లాల్లో శనివారం 10 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Cold wave in North India: ఉత్తర భారతంపై చలి పులి పంజా..

Saturday, January 13, 2024

ఢిల్లీలో వాయు నాణ్యత శనివారం ఉదయం 8 గంటల సమయంలో ‘వెరీ పూర్’ కేటగిరీలో ఉంది.

North India Cold: చలి గుప్పిట్లో చిక్కిన ఉత్తర భారతాన్ని ఈ ఫొటోల్లో చూడండి..

Saturday, December 23, 2023

తెలంగాణలో చాలాచోట్ల సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. రాబోయే 3 రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

AP TS Weather : తెలంగాణలో మరింత పెరగనున్న చలి తీవ్రత, ఏపీకి వర్ష సూచన

Saturday, December 16, 2023

ఆయుర్వేదంలో అశ్వగంధకు ప్రత్యేక స్థానం ఉంది. దీని పొడిని నీళ్లలో కలిపి తాగడం వల్ల ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని నివారిస్తుంది. ఇది నిద్రలేమిని కూడా దూరం చేస్తుంది.

Winter care with Ayurveda: వంటింట్లో దొరికే ఈ ఐదు వస్తువులు ఆయుర్వేద అద్భుతాలు..

Saturday, December 9, 2023

చలికాలం వచ్చిందంటే మార్కెట్లో మెంతి కూర కట్టలు విచ్చలవిడిగా లభిస్తాయి. ఈ ఆకుకూరలు కొన్ని లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ ఆకు నాణ్యత తెలిస్తే మీరు ఔషధంగా స్వీకరిస్తారు.

జలుబు, దగ్గు నుంచి ఉపశమనానికి మెంతి ఆకు చేసే మేలు

Friday, November 3, 2023