telangana chief minister revanth reddy

Latest cm revanth reddy Photos

మహిళా సంఘాలకు మరింత ఊతం ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇటీవలే జరిగిన మంత్రివర్గం సమావేశంలోనూ పలు అంశాలపై చర్చ జరిగింది. మహిళా సంఘాల్లో ప్రస్తుతం ఉన్న 65 లక్షల సభ్యుల నుంచి కోటి మందిని చేర్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది.

Telangana Govt : 15 ఏళ్లు ఉంటే మహిళా సంఘాల్లో సభ్యత్వం..! వయోపరిమితిలో సడలింపులు, కొత్త మార్పులివే

Sunday, March 9, 2025

తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్… తనదైన శైలిలో ఎంట్రీ ఇచ్చారు. ఇంఛార్జ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత… తొలిసారిగా శుక్రవారం హైదరాబాద్ కు వచ్చారు. ప్రత్యేక విమానాలు, కార్లు కాకుండా…. సాదాసీదాగా ట్రైన్ లో ల్యాండ్ అయ్యారు.

Congress Meenakshi Natarajan : రూటే సెపరేట్‌...! సాదాసీదాగా కొత్త ఇంఛార్జ్ ఎంట్రీ, రైల్వే స్టేషన్ కు టీ కాంగ్రెస్ నేతలు

Friday, February 28, 2025

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. జనవరి 21వ తేదీన ఈ స్కీమ్ ను లాంఛనంగా ప్రారంభించి… ప్రతి మండల పరిధిలోని ఒక గ్రామంలో లబ్ధిదారులను కూడా గుర్తించారు.

TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లకు నిధులు సిద్ధం...! పునాది పూర్తయితే రూ.1 లక్ష జమ

Friday, February 14, 2025

ప్రతి దరఖాస్తును క్షుణ్నంగా పరిశీలించి లబ్ధిదారులనుఎంపిక చేయాలని అన్ని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్  కమిషనర్లకు రాష్ట్ర హౌసింగ్  కార్పొరేషన్ నుంచి తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు గురువారం సర్క్యూలర్ జారీ అయింది.

TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్డేట్స్ - అర్హుల జాబితాలపై రీవెరిఫికేషన్, 3 కేటగిరిలుగా విభజన..!

Friday, January 31, 2025

ప్రకృతి ప్రేమికులు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం ఎక్స్ పీరియం పార్క్.  150 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఎకో రిక్రియేషనల్ పార్క్ ఇది. ఇందులో ప్రకృతి, కళ, పురాణాలను మిళితం చేశారు.

Hyderabad ExPerium Park : హైదరాబాద్ లో ఎకో ఫ్రెండ్లీ టూరిస్ట్ అట్రాక్షన్ -150 ఎకరాల్లో ఎక్స్ పీరియం పార్క్, ప్రత్యేకలివే

Tuesday, January 28, 2025

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పట్టాలెక్కంది. జనవరి 26వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మండలాల్లోని ఒక గ్రామంలో లబ్ధిదారులను గుర్తించారు. ఈ మేరకు కొందరికి ప్రోసీడింగ్స్ కాపీలను అందజేశారు.

TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై కీలక అప్డేట్ - ఫైనల్ లిస్ట్ విడుదలకు మార్చి 31 డెడ్ లైన్..!

Monday, January 27, 2025

గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హైదరాబాద్ లోని రా‌జ్‌భవన్‌లో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

TG At Home : తెలంగాణ రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం, విశిష్ట సేవలందించిన వ్యక్తులకు గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డులు

Sunday, January 26, 2025

దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ భేటీ అయ్యారు. ఈ ఫోటోను సీఎం చంద్రబాబు టీమ్ ఇండియా అని ఎక్స్ లో పోస్టు చేశారు. దేశం, రాష్ట్రాల అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ, ఆవిష్కరణలు, సాంకేతికత, ఏఐ వంటి అంశాలపై ముగ్గురు సీఎంలు చర్చించినట్లు తెలుస్తోంది.

Davos WEF Summit : దావోస్ లో టీమ్ ఇండియా, అరకు కాఫీ- ఆర్థిక సదస్సు విశేషాలు

Wednesday, January 22, 2025

దావోస్ సదస్సు తొలి రోజున పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసే నిర్దిష్టమైన భవిష్యత్తు ప్రణాళికతో దావోస్ పర్యటనపై రాష్ట్ర ప్రతినిధి బృందం ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందులో భాగంగానే భారీ పెట్టుబడుల లక్ష్యంతో పలు ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో  సీఎం రేవంత్ రెడ్డి  బృందం చర్చలు జరపనుంది.

Davos Telugu CMs Meet : దావోస్ లో కలుసుకున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు-అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులపై చర్చ

Monday, January 20, 2025

సింగపూర్ ఐటీఈలో సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి సహా 20కి పైగా విభిన్న డొమైన్‌ల పనితీరును సీఎం రేవంత్ రెడ్డి బృందం పరిశీలించింది. ఆయా రంగాలలో పనిచేస్తున్న నిపుణులు, సిబ్బందితో ముఖ్యమంత్రి మాట్లాడారు.

CM Revanth Reddy : సింగపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పై కీలక ఒప్పందం

Friday, January 17, 2025

తెలంగాణ రైతులకు మరో కీలక అప్డేట్ వచ్చేసింది. పంట వేసినా, వేయకున్నా..రైతు భరోసా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అయితే వ్యవసాయ యోగ్యతి కలిగి ఉండాలని.. అలా ఉన్న ప్రతి ఎకరానికి పంట పెట్టుబడి సాయం అందించాలని స్పష్టం చేశారు.

TG Rythu Bharosa Scheme : రైతు భరోసాపై కీలక అప్డేట్ - పంట వేసినా, వేయకున్నా స్కీమ్ వర్తింపు..! ఆ ఒక్కటి తప్పనిసరి

Friday, January 10, 2025

కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదలయ్యే నిధులు ఎప్పటికప్పుడు గ్రామాల అభివృద్ధికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

TG Gram Panchayat Employees : గ్రామ పంచాయతీల సిబ్బందికి శుభవార్త - ఇకపై గ్రీన్ చానెల్ ద్వారా జీతాలు

Thursday, January 9, 2025

తెలంగాణ యువతకు అండగా నిలవాలన్న లక్ష్యంతో జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజాభవన్‌లో జరిగిన రాజీవ్ గాంధీ అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.

CM Revanth Reddy : మార్చి 31లోగా గ్రూప్-1 ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి చేస్తాం- సీఎం రేవంత్ రెడ్డి

Sunday, January 5, 2025

జనవరి 4వ తేదీన తెలంగాణ మంత్రివర్గ సమావేశం కానుంది, సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Telangana Cabinet : ఈనెల 4న తెలంగాణ కేబినెట్ భేటీ - రైతు భరోసా, రేషన్ కార్డులపై కీలక నిర్ణయాలకు అవకాశం..!

Thursday, January 2, 2025

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా ఇందిరమ్మ యాప్ లో లబ్దిదారుల వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. ఈ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక అందించాలని ప్రాథమికంగా నిర్ణయించింది.

TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల పథకంపై బిగ్ అప్డేట్- ఇండ్ల నిర్మాణానికి ఉచిత ఇసుక ఇచ్చే యోచనలో ప్రభుత్వం!

Wednesday, January 1, 2025

తెలంగాణలో సర్వమతాలకు సమానమైన సంపూర్ణ రక్షణ కల్పించడం ప్రజా ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. సర్వమత సమానత్వంలో ఎవరైనా ఇతర మతాలను కించపరిచే చర్యలకు పాల్పడితే ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు.

CM Ravanth Reddy : ఇతర మతాలను కించపరిచే చర్యలను ప్రభుత్వం సహించదు- సీఎం రేవంత్ రెడ్డి

Saturday, December 21, 2024

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇటీవలే ప్రత్యేక మొబైల్ యాప్ ను తీసుకొచ్చింది. అంతేకాకుండా… ఇందిరమ్మ ఇంటి నమూనాను కూడా విడుదల చేసింది.

TG Indiramma Housing App : 'ఇందిరమ్మ ఇళ్ల యాప్'లో ఏ వివరాలను ఎంట్రీ చేస్తారు..? వీటిని తెలుసుకోండి

Saturday, December 7, 2024

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా గురువారం ప్రత్యేక మొబైల్ యాప్ ను తీసుకొచ్చింది. అంతేకాకుండా… ఇందిరమ్మ ఇంటి నమూనాను కూడా విడుదల చేసింది.

TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇంటి నమూనా వచ్చేసింది - ఇవిగో ఫొటోలు

Thursday, December 5, 2024

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తులను కూడా స్వీకరించారు. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. అయితే లబ్ధిదారులను గుర్తించేందుకు సర్కార్ లోతుగా కసరత్తు చేస్తోంది.

TG Indiramma Housing Scheme Updates : 'ఇందిరమ్మ ఇళ్ల యాప్' రెడీ..! లాంచింగ్ ఎప్పుడంటే..

Wednesday, December 4, 2024

మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి వేములవాడ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో దర్శనానికి వెళుతున్న సీఎం రేవంత్‌ రెడ్డి

Revanth In Vemulawada: వేములవాడలో సీఎం రేవంత్‌ రెడ్డి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

Wednesday, November 20, 2024