civil servants
తెలుగు న్యూస్  /  అంశం  /  అఖిల భారత సర్వీసు అధికారులు

Latest civil servants Photos

<p>తెలంగాణ యువతకు అండగా నిలవాలన్న లక్ష్యంతో జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజాభవన్‌లో జరిగిన రాజీవ్ గాంధీ అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.</p>

CM Revanth Reddy : మార్చి 31లోగా గ్రూప్-1 ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి చేస్తాం- సీఎం రేవంత్ రెడ్డి

Sunday, January 5, 2025