celebrity-photos News, celebrity-photos News in telugu, celebrity-photos న్యూస్ ఇన్ తెలుగు, celebrity-photos తెలుగు న్యూస్ – HT Telugu

Latest celebrity photos Photos

హర్షకు ఇన్ స్టాగ్రామ్ లో పది లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు , వీరిలో దాదాపు సగం మంది గత మూడు రోజుల్లో యాడ్ అయినవారే. ఆమె మహాకుంభ్ కు వచ్చిన తరువాత మరింత వైరల్ అవుతున్నారు.

Maha kumbh mela 2025: మహాకుంభమేళాలో సోషల్ మీడియా సెన్సేషన్ బ్యూటీ.. ఇంతకీ ఎవరీమె?

Tuesday, January 14, 2025

Bollywood Christmas Celebrations: బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్, మాజీ క్రికెటర్ ఎమ్మెస్ ధోనీ ఫ్యామిలీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు.

Bollywood Christmas Celebrations: ఆలియా నుంచి తృప్తి వరకు.. బాలీవుడ్ సెలబ్రిటీల క్రిస్మస్ సెలబ్రేషన్స్ చూశారా?

Wednesday, December 25, 2024

2014లో విరుట్టు మూవీతో ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా.. ఆ తర్వాత ఏడాది వచ్చిన కంచె సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Daaku Maharaaj: అందాల్ని ఆరబోస్తున్న బాలయ్య హ్యాట్రిక్ హీరోయిన్.. డాకు మహారాజ్‌కి ముందే ప్రమోషన్స్

Tuesday, December 17, 2024

బచ్చలమల్లి సినిమా హిట్ అయితే.. తనకి అవకాశాలు పెరుగుతాయని అమృత అయ్యర్‌ ఆశిస్తోంది. ఊరమాస్ లుక్‌లో ఈ మూవీలో నరేశ్ కనిపిస్తున్నాడు.

Amritha Aiyer: అల్లరి నరేశ్ సినిమాపై ఆశలు పెట్టుకున్న హనుమాన్ హీరోయిన్.. హాట్ ఫొటోలు

Monday, December 16, 2024

భారతీయుడు సినిమాతో తెలుగులో పాపులర్ అయిన మనీషా కొయిరాల క్యాన్సర్ ను జయించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. అయితే ఒకప్పుడు ఆమె మద్యానికి బానిస అయ్యారట. మీడియా కథనాల ప్రకారం మనీషా తన పుస్తకంలో ఆల్కహాల్ వ్యసనం గురించి రాసుకొచ్చారు. ఆల్కహాల్ తన శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అందులో వివరించారట.

Drug Alcohol Addict Celebrities: డ్రగ్స్, మద్యానికి బానిసలైన హీరో హీరోయిన్స్ వీళ్లే! ఓ సింగర్ కూడా! ఎవరెవరో తెలుసా?

Friday, December 6, 2024

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రూల్’ మూవీ డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో అల్లు అర్జున్‌తో కలిసి రష్మిక మంధాన పాల్గొంటోంది. పట్నాలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కి శారీలో వచ్చిన రష్మిక స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

Rashmika Mandanna: పుష్ప 2 ప్రమోషన్స్‌లో ఇక రష్మిక మంధాన బిజిజిబీ.. మళ్లీ సౌత్‌లో టాప్ ప్లేస్‌పై కన్నేసిన ముద్దుగుమ్మ

Monday, November 18, 2024

సౌత్‌లో ఇప్పుడు ప్రియా ప్రకాశ్ వారియర్‌కి అవకాశాలు బాగా తగ్గిపోయాయి. సెకండ్ హీరోయిన్‌గా కొన్ని సినిమాల్లో చేసినా.. అవీ వర్కవుట్ అవ్వలేదు. దాంతో ఇప్పుడు బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది.

Priya Prakash Varrier Pics: మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్ అందాల ఆరబోత.. సౌత్‌లో కనుమరుగైన నేషనల్ క్రష్!

Sunday, November 3, 2024

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇలా తన భార్యాపిల్లలతో కలిసి ఇంట్లోనే దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఇందులో ట్రెడిషనల్‌గా కనిపించారు తారక్ కుటుంబం.

Celebrities Diwali: తారల ఇళ్లల్లో దివాళీ వెలుగులు.. ఎన్టీఆర్, రష్మిక మందన్నా నుంచి యవరాజ్ సింగ్ వరకు! (ఫొటోలు)

Friday, November 1, 2024

ఈ వారం, మార్క్ భార్య ప్రిస్కిల్లా చాన్ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన మెటా ఫౌండర్ 'డిస్కో క్వీన్ కు పార్టీ కావాలి' అని రాసుకొచ్చారు. 2012లో వివాహం చేసుకుని ప్రిస్కిల్లాతో ముగ్గురు పిల్లలను కలిగి ఉన్న మార్క్ తెల్లటి ప్యాంటు ధరించి బ్లాక్ బటన్ డౌన్ షర్ట్ ధరించి, ప్యాటర్న్డ్ స్పార్క్లీ జాకెట్ ధరించాడు.

Mark Zuckerberg: ఒకప్పుడు ఓన్లీ గ్రే టీ షర్ట్స్.. ఇప్పుడు మెరుపుమెరుపుల డ్రెస్ లు; జుకర్ బర్గ్ స్టైల్ జర్నీ చూడండి..

Friday, October 25, 2024

Celebrities in Red: ఒకప్పుడు టాలీవుడ్ ను ఏలిన పూాజా హెగ్డే ఇలా రెడ్ కలర్ లెహెంగాలో మెరిసిపోయింది. కాలేజ్ గాళ్స్ కి సరిగ్గా సరిపోయే స్టైల్ ఇది.

Celebrities in Red: రెడ్ కలర్ చీర, లెహెంగాల్లో మెరిసిన సెలబ్రిటీలు.. నవరాత్రి ఆరో రోజు వీళ్ల డ్రెస్సింగ్ ఫాలో అయిపోండి

Tuesday, October 8, 2024

Celebrities Fashion: పండగల వేళ గ్లామర్ ప్రపంచంలో ఉండే బాలీవుడ్ తారలు కూడా సాంప్రదాయ చీరల్లో మెరిసిపోయారు. కత్రినా కైఫ్ నుంచి మాధురి దీక్షిత్ వరకు ఎంతో అందంగా ముస్తాబయ్యారు.

Celebrities Fashion: చీరల్లో మెరిసిన తారలు.. కత్రినా కైఫ్ నుంచి కృతి సనన్ వరకు.. ఏ స్టార్ చీర బాగుందో చూడండి

Friday, October 4, 2024

Celebrities Fashion: చూశారు కదా మన సెలబ్రిటీల డ్రెస్సింగ్. యానిమల్ బ్యూటీ తృప్తి నుంచి బియాన్సీ వరకు ఎవరు ఎలాంటి డ్రెస్ వేసుకున్నారో ఒకసారి చూద్దాం.

Celebrities Fashion: చీర కట్టిన యానిమల్ బ్యూటీ.. సూట్‌లో భూమి హాట్ షో.. సెలబ్రిటీల ఫ్యాషన్.. ఎవరు బాగున్నారో చెప్పండి

Monday, September 30, 2024

Siddharth Aditi: సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ ఈ మధ్యే పెళ్లితో ఒక్కటైన విషయం తెలుసు కదా. అయితే అంతకుముందు సెలబ్రిటీల పెళ్లి ఫొటోలతో పోలిస్తే.. వీళ్ల పెళ్లి ఫొటోషూట్ లోనూ కామన్ గా కనిపించే విషయం సూర్యుడే.

Siddharth Aditi: ఆలియా, రణ్‌బీర్ నుంచి అదితి, సిద్ధార్థ్ వరకు ఈ సెలబ్రిటీల పెళ్లికి సూర్యుడే స్పెషల్ గెస్ట్.. ఫొటోలు

Tuesday, September 17, 2024

Siddharth Aditi Rao Wedding Photos: పెళ్లి తర్వాత వాళ్లు ఆనందంగా హగ్ చేసుకున్నారు.

Siddharth Aditi Rao Wedding Photos: సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ పెళ్లి ఫొటోలు చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నారో...

Monday, September 16, 2024

అయేషా టకియా కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఇటీవల ఆమె తన ఇన్ స్టాగ్రామ్ తన ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఆమె చాలా కొత్తగా కనిపించింది. పెదాలు వాచిపోయినట్టు ఉన్నాయి.

మీ పెదాలను తేనెటీగలు కుట్టాయా? నాగార్జున హీరోయిన్ ఫోటోలపై నెటిజన్ల కామెంట్లు

Friday, August 23, 2024

బేయద్ అనే హిందీ సీరియల్‌తో మంచి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటి జెన్నిఫర్ వింజెట్. ఈ సీరియల్‌ను తెలుగులో నువ్వు నాకు నచ్చావ్ అనే టైటిల్‌తో జెమినీ ఛానెల్‌లో డబ్ చేశారు. ఈ ముద్దుగుమ్మ కూడా బిగ్ బాస్ ఆఫర్‌ను కాదనుకుంది.

Bigg Boss Reject: బిగ్ బాస్ ఆఫర్‌ను రెజెక్ట్ చేసిన సీరియల్ సెలబ్రిటీలు వీళ్లే.. హాట్ నుంచి బోల్డ్ బ్యూటి వరకు!

Thursday, August 22, 2024

2021లో స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో కాషాయ తలపాగా ధరించే సంప్రదాయాన్ని మోదీ కొనసాగించారు. తెల్లటి కుర్తాపై నీలం రంగు జాకెట్ ధరించారు.పైన సింపుల్ బార్డర్ ఉన్న తెలుపు రంగు కండువా వేసుకున్నారు. పెరిగిన గడ్డంతో డిఫరెంట్ గా కనిపించారు.

Independence Day 2024: పీఎం మోదీ స్టైల్ స్టేట్ మెంట్.. గత పదేళ్లుగా పంద్రాగస్టున ప్రధాని ట్రెడిషనల్ లుక్ ఫొటోస్..

Thursday, August 15, 2024

Green Celebrities: నార్త్‌ ఇండియాలో హరియాలీ తీజ్ పండుగను బాగా జరుపుకుంటారు. ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. వీటి కోసం గ్రీన్ డ్రెస్‌లు, చీరల్లో ఆడవాళ్లు మెరిసిపోతారు. అలాంటి వాళ్లు ఈ బాలీవుడ్ సెలబ్రిటీల గ్రీన్ లుక్స్ నుంచి స్ఫూర్తి పొందొచ్చు.

Green Celebrities: గ్రీన్ లుక్‌లో మెరిసిపోతున్న స్టార్ హీరోయిన్లు.. రష్మిక నుంచి జాన్వీ వరకు.. ఎవరు అందంగా ఉన్నారు?

Tuesday, August 6, 2024

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కేవలం 25 శాతం లివర్ తో ఫిట్ లైఫ్ గడుపుతున్నారు. దీని వెనుక రహస్యం ఆయన శాకాహారులు.

Vegetarian Celebrities: ఈ ప్రముఖ సెలెబ్రిటీలంతా మాంసాహారం మాని శాకాహారులుగా మారిపోయారు

Tuesday, July 23, 2024

ఈ వేడుకకు కూతురు ఆరాధ్య బచ్చన్ తో కలిసి ఐశ్వర్యరాయ్.హాజరయ్యారు. ఆరాధ్య పింక్ సూట్ ధరించగా, ఐశ్వర్య కలర్ ఫుల్ డ్రెస్ ను ఎంచుకుంది.

Ambani wedding day 2: అనంత్ అంబానీ వివాహ వేడుకల రెండో రోజూ క్యూ కట్టిన సెలబ్రిటీలు

Saturday, July 13, 2024