వ్యవసాయ పరికరాల అద్దె వ్యాపారం.. మీ ఊర్లో మీరూ ట్రై చేయవచ్చు!
పల్లెటూరిలో వ్యాపారం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి వ్యవసాయ పరికరాల అద్దె వ్యాపారం. రైతులు ఖరీదైన పరికరాలను కొనుగోలు చేయడానికి బదులుగా అద్దె పరికరాలను కూడా ఉపయోగిస్తారు. దీనిని వ్యాపారంగా మార్చుకోవచ్చు.
కొత్త ఆదాయ మార్గం ‘బెడ్ షేరింగ్’; ఒక నెలకు రూ. 54 వేలు; ఒక మహిళా అంట్రాప్రన్యూర్ బిజినెస్ ఐడియా
New features on Kite: ట్రేడింగ్ ప్లాట్ ఫామ్ ‘కైట్’ లో 6 కొత్త ఫీచర్లు; వివరించిన ఫౌండర్ నితిన్ కామత్
విదేశాల్లో చదువులు వదిలి కూరగాయల బిజినెస్ మొదలు పెట్టిన బ్రదర్స్, రోజుకు రెండు లక్షల సంపాదన
Pig farming: మంచి ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంలోకి.. ఇప్పుడు జీతానికి రెట్టింపు ఆదాయం